AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బురఖాలో ఉన్న మహిళను ఆపిన గ్రామస్తులు.. ఫేస్ చూసి ఫ్యూజులు ఔట్

బురఖాలో ఉన్న మహిళను ఆపిన గ్రామస్తులు.. ఫేస్ చూసి ఫ్యూజులు ఔట్

Phani CH
|

Updated on: Aug 25, 2022 | 7:52 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌‌కి చెందిన సైఫ్ అలీ.. మెహమ్ముద్‌పూర్‌కి చెందిన ఓ యువతితో గత నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. అడపాదడపా వీరు కలుసుకునేవారు.

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌‌కి చెందిన సైఫ్ అలీ.. మెహమ్ముద్‌పూర్‌కి చెందిన ఓ యువతితో గత నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. అడపాదడపా వీరు కలుసుకునేవారు. తాజాగా అలీకి కొత్త ఉద్యోగం వచ్చింది. దీంతో ఊరు విడిచి వెళ్లాల్సిన పరిస్థితి. పదే.. పదే ప్రేయసిని కలవడానికి వీలుపడదు. ఈ క్రమంలోనే పట్నం వెళ్లేముందు ఆమెను కలవాలనుకున్నాడు. ఎవ్వరికీ డౌట్ రాకుండా ఉండేందుకు బురఖా ధరించి ఆమె గ్రామానికి వెళ్లాడు. అయితే సైఫ్ అలీ నడక, వ్యవహారశైలి కాస్త చిత్రంగా ఉండటంతో గ్రామస్తులు అతడిని ఆపారు. ఒకసారి ముఖం చూపించాలని కోరారు. ఇంకేముంది బాగోతం బయటపడింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పాట్‌కి చేరుకున్న కాప్స్.. అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అయితే ఈ జంట నాలుగేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, ప్రియడికి బురఖా ధరించి రావాలని ప్రేయసే సలహా ఇచ్చిందని పోలీసులు తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral: మరదళ్లా మజాకా !! పెళ్లికొడుక్కి చుక్కలు చూపించారు !!

కూతురు బర్త్‌డేకి చిరు వ్యాపారి స్పెషల్ పార్టీ.. ఏంటో తెలుసా ??

పెళ్లి వేదికపై వధువుకు ఊహించని షాకిచ్చిన వరుడు !! ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

సలసల కాగుతున్న నూనెలో.. చేతితో వడలు కాల్చి నైవేద్యం !!

Viral Video: నీళ్లు తాగడం నేర్చుకుంటున్న పిల్ల ఏనుగు.. వీడియో వైరల్

Published on: Aug 25, 2022 07:52 PM