కామెడీ పేరుతో పిచ్చివాగుడు.. వివాదంలో హైపర్ ఆది
కామెడీ ఏదైనా నవ్వించేదిగా ఉండాలి. అంతేకానీ ఇంకొకరిని కించ పరిచేదిగా ఉండకూడదు. ఎదుటి వాళ్లు యాక్సెప్ట్ చేస్తున్నారు కదాని... చూసే వాళ్లు నవ్వుతారు కదాని ఒక పర్సని బాడీ షేమింగ్ చేస్తే ఎండ్ రిజెల్ట్ నవ్వులు కాదు.. విమర్శలు వస్తాయి. ఇప్పుడు కమెడియన్ ఆది విషయంలో కూడా ఇలాగే జరుగుతోంది. హైపర్ ఆది..! తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను విపరీతంగా నవ్వించే ఆది.
తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ఓ డ్యాన్స్ రియాల్టీ షోలోనూ తన పంచులతో అందర్నీ నవ్విస్తున్న ఆది.. రీసెంట్‌గా ఇదే షోలో వన్ ఆఫ్ ది టీమ్ లీడ్ గా ఉన్న బ్రహ్మముడి సీరియల్ నటి కావ్యను బండ ఆంటీని అదే షోలో కెమెరామెన్‌గా చేస్తున్న శివను గుండు అంకుల్ అంటూ కామెంట్ చేశాడు. అయితే ఆది, సరదాగానే ఆ కామెంట్ చేసినా.. కావ్య కూడా సరదాగానే ఆది వేసిన పంచ్‌ను రివీస్ చేసుకున్నా… సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు మాత్రం.. ఆది తీరును విమర్శిస్తున్నాడు. బాడీ షేమింగ్ కామెంట్స్ లేకుండా కామెడీ చేయలేవా ఏంటి అంటూ ఆదిని ప్రశ్నిస్తున్నారు. గతంలో తన తోటి కంటెస్టెంట్స్‌ను కించపరుస్తూ ఆది చేసిన కామెడీని కూడా గుర్తు చేస్తూ.. ఆదిని ట్రోల్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘బలుపు, యాటిట్యూడ్ తనే కాదు.. నువ్వూ కూడా తగ్గించుకోవాలమ్మా
TOP 9 ET News: దిమ్మతిరిగే బిజినెస్..అప్పుడే లాభాల్లో చిరు సినిమా
Kantara Chapter 1 OTT: దిమ్మతిరిగే న్యూస్.. OTTలోకి కాంతార చాప్టర్ 1
కింగ్ కోబ్రా తిరగబడితే ఎలా ఉంటుందో తెలుసా.. చూస్తే గుండె గల్లంతే
చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో అద్భుత దృశ్యం
ఉదయాన్నే పొలానికి వెళ్తున్న రైతులు.. దారిలో సీన్ చూసి పరుగులు
456 సంచుల్లో దొరికిన మృతదేహాలు.. అసలు కథ ఏంటంటే ??
లీటరు వంట నూనె 18 లక్షలు.. ఒక్క ట్రే గుడ్ల ధర 35 లక్షలు
రోడ్డుపై రైల్వే గేట్‌ను ఢీకొట్టిన వ్యాన్.. ఇంతలోనే..
రష్యా వీధుల్లో భారత టెకీ.. జీతం నెలకు రూ. 1.1 లక్షలు
‘బిర్యానీ క్యాపిటల్’గా టాప్‌లో హైదరాబాద్

