Upcoming Movies: రాబోయే ఆర్నెళ్లలో క్యూ కడుతున్న భారీ సినిమాలు..!

Upcoming Movies: రాబోయే ఆర్నెళ్లలో క్యూ కడుతున్న భారీ సినిమాలు..!

Anil kumar poka

|

Updated on: Jul 01, 2023 | 6:06 PM

ఓ సినిమా సూపర్ హిట్ అవ్వాలంటే ఫస్టాఫ్ అలా అలా ఉన్నా పర్లేదు కానీ సెకండాఫ్ మాత్రం అదిరిపోవాలి. అది అదిరిందా.. బొమ్మ బ్లాక్‌బస్టర్ అంతే. ఇప్పుడు టాలీవుడ్ కూడా సెకండాఫ్‌పైనే ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా ఫస్టాఫ్ యావరేజ్‌గా వెళ్లిపోయింది.. దాంతో బ్లాక్‌బస్టర్ సెకండాఫ్ కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు.

ఓ సినిమా సూపర్ హిట్ అవ్వాలంటే ఫస్టాఫ్ అలా అలా ఉన్నా పర్లేదు కానీ సెకండాఫ్ మాత్రం అదిరిపోవాలి. అది అదిరిందా.. బొమ్మ బ్లాక్‌బస్టర్ అంతే. ఇప్పుడు టాలీవుడ్ కూడా సెకండాఫ్‌పైనే ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా ఫస్టాఫ్ యావరేజ్‌గా వెళ్లిపోయింది.. దాంతో బ్లాక్‌బస్టర్ సెకండాఫ్ కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు. మరి రాబోయే ఆర్నెళ్లలో రానున్న భారీ సినిమాలేంటి..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..! మొదటి ఆర్నెళ్లు యావరేజ్‌గానే గడిచిపోయింది. దాంతో ఆశలన్నీ ఇప్పుడు సెకండాఫ్‌పైనే ఉన్నాయి. జులై నుంచి భారీ సినిమాలు వరసగా క్యూ కడుతున్నాయి. అందులో అన్నింటికంటే ముందు జులై 28న బ్రో సినిమాతో వచ్చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ సినిమాకు నైజాంలో తిరుగుండదు కానీ ఏపీలో మాత్రం కచ్చితంగా ప్రభుత్వం నుంచి ఇబ్బందులైతే తప్పకపోవచ్చనే అభిప్రాయాలు వస్తున్నాయి. సముద్రఖని దీనికి దర్శకుడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌..