Hits in Tollywood: గెలుపు బావుటా..! టాలీవుడ్ తొలి ఆర్నెళ్ల రివ్యూ.. హిట్స్ ఇవే..
చూస్తుండగానే కాలెండర్‌లో ఆర్నెళ్లు గడిచిపోయింది. మరి ఈ అర సంవత్సరంలో ఇండస్ట్రీ సాధించిన విజయాలేంటి.. మన సినిమాల మార్కెట్ పెరిగిందా తగ్గిందా..? అంచనాలతో వచ్చిన సినిమాలు ఆడాయా లేదంటే తుస్సుమన్నాయా..? సంక్రాంతి సీజన్ ఎలా ఉంది..? సమ్మర్ సీజన్ ఎందుకు వదిలేసారు..?
చూస్తుండగానే కాలెండర్‌లో ఆర్నెళ్లు గడిచిపోయింది. మరి ఈ అర సంవత్సరంలో ఇండస్ట్రీ సాధించిన విజయాలేంటి.. మన సినిమాల మార్కెట్ పెరిగిందా తగ్గిందా..? అంచనాలతో వచ్చిన సినిమాలు ఆడాయా లేదంటే తుస్సుమన్నాయా..? సంక్రాంతి సీజన్ ఎలా ఉంది..? సమ్మర్ సీజన్ ఎందుకు వదిలేసారు..? ఈ పూర్తి డీటైల్స్ అన్నీ సిక్స్ మంత్స్ రివ్యూలో చూద్దాం..! ముందైతై హిట్ సినిమాల గురించి మాట్లాడుకుందాం..! 2023లో ఆర్నెళ్లు అప్పుడే గడిచిపోయాయి. ఈ ఏడాది మొదలవ్వడమే బ్యాంగ్‌తో షురూ అయింది. సంక్రాంతికి వాల్తేరు వీరయ్యగా ఓ వైపు చిరంజీవి.. వీరసింహారెడ్డిగా బాలయ్య మరోవైపు బాక్సాఫీస్‌ను దున్నేసారు. ఇద్దరూ ఫస్ట్ వీకెండ్‌లోనే 100 కోట్ల క్లబ్బులో చేరిపోయారు. అయితే లాంగ్ రన్‌లో బాలయ్యపై చిరు విజయం సాధించారు. వీరసింహారెడ్డి 78 కోట్ల దగ్గరే ఆగిపోతే.. వాల్తేరు వీరయ్య 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్..