Tamanna over expose: అంతా నా ఇష్టం.! లస్ట్ స్టోరీస్ 2లో రెచ్చిపోయిన మిల్కీ బ్యూటీ.

Tamanna over expose: అంతా నా ఇష్టం.! లస్ట్ స్టోరీస్ 2లో రెచ్చిపోయిన మిల్కీ బ్యూటీ.

Anil kumar poka

|

Updated on: Jul 01, 2023 | 6:18 PM

సాధారణంగా ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అంటారు కదా.. కానీ తమన్నాను చూస్తుంటే అలా అనిపించడం లేదు. కెరీర్ మొదలై 17 ఏళ్ళైనా.. ఇప్పటి వరకు చేయని అద్భుతాలన్నీ ఇప్పుడే చేస్తున్నారు మిల్కీ బ్యూటీ. తాజాగా లస్ట్ స్టోరీస్ 2లోనూ రెచ్చిపోయారు. మరి ఇందులో తమన్నా ఎపిసోడ్ ఎలా ఉంది..?

సాధారణంగా ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అంటారు కదా.. కానీ తమన్నాను చూస్తుంటే అలా అనిపించడం లేదు. కెరీర్ మొదలై 17 ఏళ్ళైనా.. ఇప్పటి వరకు చేయని అద్భుతాలన్నీ ఇప్పుడే చేస్తున్నారు మిల్కీ బ్యూటీ. తాజాగా లస్ట్ స్టోరీస్ 2లోనూ రెచ్చిపోయారు. మరి ఇందులో తమన్నా ఎపిసోడ్ ఎలా ఉంది..? ఈమె కెరీర్‌కు అది ఎంతవరకు హెల్ప్ కానుంది..? తమన్నా నిజంగానే ఆ రేంజ్‌లో రెచ్చిపోయారా..? ఏజ్ పెరుగుతున్న కొద్దీ తమన్నా గ్లామర్ కూడా డబుల్ అవుతుంది. అందాల ఆరబోతకు ఎప్పుడూ మిల్కీ బ్యూటీ విరుద్ధం కాదు.. కానీ అందులోనూ హద్దులు మాత్రం కచ్చితంగా పెట్టుకున్నారు తమన్నా. ముఖ్యంగా ఇంటిమేట్ సీన్స్.. లిప్ లాక్స్ విషయంలో రూల్స్ బ్రేక్ చేయలేదు. వాటికి దూరంగా ఉన్నారు.. కానీ లస్ట్ స్టోరీస్ 2 కోసం అన్నీ పక్కనబెట్టారు ఈ బ్యూటీ. ఇందులో హాట్ సీన్స్ బాగానే చేసారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌..