Flaps in Tollywood: పరాజయాల పరంపర.. తొలి ఆర్నెళ్లలో దారుణమైన పరాభవాలు..!
విజయాల గురించి మాట్లాడుకున్నపుడు బాగానే ఉంటుంది.. కానీ తీపితో పాటు చేదు కూడా ఉంటుంది కదా..! 2023 ఫస్టాఫ్‌లోనూ ఈ బాధలు తప్పలేదు. ఒకటి రెండూ కాదు.. తొలి ఆర్నెళ్లలో షాకులు బాగానే తగిలాయి ఇండస్ట్రీకి. ముఖ్యంగా సంక్రాంతి సినిమాలు ఇచ్చిన జోష్‌ను ఏ కోశానా హీరోలు కంటిన్యూ చేయలేకపోయారు.
విజయాల గురించి మాట్లాడుకున్నపుడు బాగానే ఉంటుంది.. కానీ తీపితో పాటు చేదు కూడా ఉంటుంది కదా..! 2023 ఫస్టాఫ్‌లోనూ ఈ బాధలు తప్పలేదు. ఒకటి రెండూ కాదు.. తొలి ఆర్నెళ్లలో షాకులు బాగానే తగిలాయి ఇండస్ట్రీకి. ముఖ్యంగా సంక్రాంతి సినిమాలు ఇచ్చిన జోష్‌ను ఏ కోశానా హీరోలు కంటిన్యూ చేయలేకపోయారు. మరి 6 మంత్స్ రివ్యూలో ఫ్లాపుల గురించి కూడా చూద్దామా..? సంక్రాంతి సినిమాల తర్వాత జనవరిలోనే విడుదలైన సుధీర్ బాబు హంట్ ఫ్లాపైంది. ఫిబ్రవరిలో సందీప్ కిషన్ నటించిన పాన్ ఇండియన్ సినిమా మైఖెల్ దారుణంగా బెడిసికొట్టింది. విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్ లాంటి వాళ్లు కూడా ఈ సినిమాను కాపాడలేపోయారు. ‘బింబిసార’తో గతేడాది బ్లాక్ బస్టర్ కొట్టిన కళ్యాణ్ రామ్.. ఈసారి ‘అమిగోస్’లో త్రిపాత్రాభినయం చేసినా కూడా వర్కవుట్ అవ్వలేదు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్..
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

