Prabhas Salaar Movie: డార్లింగ్ ఫ్యాన్స్ ఆశలన్నీ సలార్ పైనే.. డార్లింగ్ కోసం హై టెక్నికల్ వర్క్..

|

Jun 23, 2023 | 9:06 AM

బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ చేస్తున్న సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. ఇప్పటికే సాహో, రాధేశ్యామ్ చిత్రాలు అభిమానులను నిరాశపరచగా తాజాగా విడుదైలన ఆదిపురుష్ కూడా వసూళ్ల పరంగా బనే ఉన్న టాక్ మాత్రం తగ్గినట్టే ,

బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ చేస్తున్న సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. ఇప్పటికే సాహో, రాధేశ్యామ్ చిత్రాలు అభిమానులను నిరాశపరచగా తాజాగా విడుదైలన ఆదిపురుష్ కూడా వసూళ్ల పరంగా బనే ఉన్న టాక్ మాత్రం తగ్గినట్టే , ఇప్పటికి విమర్శలు మాత్రం ఎదుర్కొంటుంది. ఇందులో డార్లింగ్ యాక్టింగ్ అద్భుతంగా ఉన్నప్పటికీ చిన్న చిన్న పొరపాట్ల కారణంగా విభిన్న స్పందన వస్తుంది. ఈ క్రమంలో యంగ్ రెబల్ స్టార్ నెక్ట్స్ ప్రాజెక్ట్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సలార్ సినిమాపైనే ఫ్యాన్స్ ఆశలన్నీ పెట్టుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!