Samantha: సమంత ఈజ్‌ బ్యాక్.! ఆ పరిస్థితుల నుంచి గెలవడం అంటే..!

|

Aug 29, 2024 | 6:31 PM

సమంత ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లో యాక్టివ్ అవుతోంది. చివరగా ఖుషీ చిత్రంలో నటించిన సామ్.. కొన్నాళ్లుగా మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంది. తరువాత విశ్రాంతి తీసుకుంటోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం వర్కవుట్ వీడియోస్, ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఇప్పుడు ఏకంగా పిక్ బాల్ గేమ్‌ ఆడుతూ.. తన ఫిట్‌ నెస్ లెవల్‌తో అందర్నీ షాక్ అయ్యేలా చేసింది ఈ బ్యూటీ.

ఇటీవల స్టార్ హీరోయిన్ సామ్.. వరల్డ్ పికిల్ బాల్ లీగ్ లో చెన్నై ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే పిక్ బాల్ గేమ్‌ ఆడుతూ కనిపించింది. కోర్టులో చురుకుగా కదులుతూ.. ఫిట్‌గా కనిపించింది. ఆపోనెంట్‌పై పై చేయి సాధించడంతో… జోరుగా హుషారుగా డ్యాన్స్ కూడా చేసింది. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సామ్‌ ఫ్యాన్స్‌ను తెగ ఖుషీ అయ్యేలా.. సామ్ ఫిట్‌ నెస్ లెవల్‌ అండ్ లుక్‌ చూసి.. సామ్ ఈజ్ బ్యాక్ అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.