Sai Pallavi: అలాంటి పాత్రల్లో నటించాలని ఉంది !! మనసులో మాట బయటపెట్టిన నేచురల్ బ్యూటీ !! వీడియో
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ సాయి పల్లవి. సహజ నటనతో ప్రేక్షకులను ఫిదా చేస్తున్న సాయి పల్లవికి తెలుగులో వరుసగా ఆఫర్లు క్యూ కడుతున్నాయి.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ సాయి పల్లవి. సహజ నటనతో ప్రేక్షకులను ఫిదా చేస్తున్న సాయి పల్లవికి తెలుగులో వరుసగా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అటు తమిళ్ తోపాటు తెలుగులోనూ సినిమాలు చేస్తూ రాణిస్తుంది ఈ చిన్నది. గ్లామర్ షో కు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది సాయి పల్లవి. ఇక సాయి పల్లవి సినిమాల విషయానికోస్తే.. ఇటీవలే తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమాతో భారీ విజయాన్ని సొంతంచేసుకుంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Kerala: మహిళా టీచర్లు చీరలే కట్టుకోవాలా.. సర్కార్ కీలక సర్క్యూలర్ !! వీడియో
జాబిల్లిపై బిందాస్ జిందగీ !!1,00,000 ఏండ్లకు సరిపడా ఆక్సిజన్ !! వీడియో
Kerala: అమ్మో..బామ్మ !! 104 ఏళ్లకు 89 మార్కులతో పాస్ !! వీడియో
కొంపముంచిన అక్షర దోషం.. రాజకీయ నాయకుడి భార్యకు జైలు శిక్ష.. వీడియో
Aadhaar Card: మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎవరికీ షేర్ చేయకండి.. అలా చేస్తే ఇబ్బందులు తప్పవు.. వీడియో
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక వీడియో

