Kareena Kapoor: ముగ్గురూ మహిళలమే.. రూ.150 కోట్లు వచ్చేలా చేశాం.!
సినిమా అంటేనే వినోదం అని అన్నారు నటి కరీనాకపూర్. క్రూ లాంటి మంచి వినోదం ఉన్న కథ అందిస్తే, ఎలాంటి సినిమా అయినా విజయం అవుతుందని అన్నారు. క్రూ మూవీలో హీరోలు లేరని, ముగ్గురు మహిళలు 150 కోట్లు వసూలు చేయగలిగారని అన్నారు. దీన్ని బట్టి సినిమాకు సిసలైన హీరో కథేనని అన్నారు కరీనా కపూర్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
Published on: May 12, 2024 06:43 PM