పెళ్లయిన అమ్మాయిలే టార్గెట్.. సైకో పైశాచిక ఆనందం
సైకో కిల్లర్ సినిమాలు ప్రేక్షకులను ఆద్యంతం థ్రిల్ కు గురి చేస్తాయి. సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకు ఆద్యంతం ట్విస్టులు వస్తూనే ఉంటాయి. అలాగే ఇలాంటి సినిమాల్లో క్లైమాక్స్ లోనే కిల్లర్ ను రివీల్ చేస్తారు. అప్పటి దాకా మనం ఎవరెవరినో ఊహించుకుంటాం. కానీ క్లైమాక్స్ లో మన అంచనాలకు చిక్కకుండా ఎవరో ఊహించని వ్యక్తి తెరపైకి వస్తారు.
ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఈ సినిమాలో ఒక సైకో కిల్లర్ పెళ్లయిన మహిళలను టార్గెట్ చేస్తుంటాడు. ప్లాన్ చేసి పకడ్బందీగా హత్యలు చేస్తుంటాడు. అంతేకాదు బాధితులు ఇంటి దగ్గర స్నోమ్యాన్‌ను, తన కాలింగ్ కార్డ్‌గా వదిలివేస్తుంటాడు. అంటే పోలీసులకు క్లూలు ఇచ్చి మరీ మర్డర్స్ చేస్తాడన్నమాట. థియేటర్లతో పాటు వివిధ ఫిల్మ్ ఫెస్టివల్స్ లోనూ ప్రదర్శితమైన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. ఇంతకీ ఏంటా సినిమా అనుకుంటున్నారా? సినిమా పేరు స్నో మ్యాన్. ఇక ఈసినిమా స్టోరీలోకి వెళితే… నార్వే రాజధాని ఒస్లోలో ఈ సీరియల్ కిల్లర్.. ఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చుట్టే స్నో మ్యాన్ కథ తిరుగుతుంది. నార్వే క్యాప్టెల్ ఒస్లోలో ఒక బ్రిలియంట్ పోలీసాఫీసర్ ఉంటాడు. అయితే ప్రేయసితో బ్రేకప్ వల్ల డిప్రెషన్ బారిన పడతాడు. మందుకు బానిస అవుతాడు. అదే సమయంలో నగరంలో కొందరు మహిళలు వరుసగా అదృశ్యమవుతారు. ఇలా కనిపించకుండా పోయిన మహిళల ఇంటి దగ్గర స్నోమ్యాన్ బొమ్మ ఉంటుంది. దానికి బాధితుల స్కార్ఫ్ చుట్టి ఉంటుంది. ఇలా ప్రతి క్రైమ్ సీన్ దగ్గర స్నోమ్యాన్ బొమ్మ కనిపిస్తుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కాఫీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ కాఫీతో మీ ఆయుష్షు డబుల్
షాకింగ్ న్యూస్.. బ్రెయిన్ ఎన్యోరిజమ్ వ్యాధితో బాధపడుతున్ సల్మాన్
శక్తిమాన్ గా అల్లు అర్జున్! ఫుల్ క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్
పుష్ఫ విలన్ గ్యారేజీలో.. వోక్స్ వ్యాగన్ లోనే స్పీడెస్ట్ కార్!
బెస్ట్ ఫ్రెండ్ మొగుడిని పటాయించి.. పెళ్లికి ముందే.. ఆ పని చేసి..! హీరోయిన్ సుద్దపూసినీ ఏశాలు..!
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు
అమ్మ బుచ్చి.. నీకోమో 30 కోట్లు.. హీరోకేమో 100 కోట్లా..
నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు.. జయం రవికి భార్య ఆర్తి కౌంటర్
ప్రేమ ఒప్పుకోలేదని.. కెనెడా నుంచి వచ్చి సింగర్‌ను చంపేసిన వ్యక్తి
'నా కాపురంలో నిప్పులు పోసింది ఈమె!' హీరో ఆరోపణపై ఖుష్బూ రియాక్షన్

