Ram Charan - G20: వావ్‌.. G20 లో.. రామ్ చరణ్ డ్యాన్స్‌.! అదిరిపోయే వీడియో..

Ram Charan – G20: వావ్‌.. G20 లో.. రామ్ చరణ్ డ్యాన్స్‌.! అదిరిపోయే వీడియో..

Anil kumar poka

|

Updated on: Sep 10, 2023 | 12:20 PM

ఇప్పటికే ట్రిపుల్ ఆర్ వరల్డ్ వైడ్ హిట్తో.. గ్లోబల్ ఇమేజ్ దక్కించుకున్న మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్‌.. ఆ తర్వాత ఆస్కార్ అవార్డ్స్లో మోస్ట్ స్టైలిష్ ఐకాన్గా ఎన్నికయ్యారు. ఆ అవార్డ్స్‌ అఫీషియల్ మాగజీన్‌కెక్కి అంతటా హాట్ టాపిక్ అయ్యారు. తరువాత శ్రీనర్‌లో జరిగిన టూరిజమ్ వర్కింగ్ గ్రూప్ జీ20 సమ్మిట్‌కు ఇన్‌వైటీగా వెళ్లి.. త్రూ అవుట్ ఇండియా సంచలనంగా మారారు. ఆ సమ్మిట్లోనే కొరియన్ అంబాసిడర్‌తో నాటు నాటు పాటకు స్టెప్పులేసి..

ఇప్పటికే ట్రిపుల్ ఆర్ వరల్డ్ వైడ్ హిట్తో.. గ్లోబల్ ఇమేజ్ దక్కించుకున్న మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్‌.. ఆ తర్వాత ఆస్కార్ అవార్డ్స్లో మోస్ట్ స్టైలిష్ ఐకాన్గా ఎన్నికయ్యారు. ఆ అవార్డ్స్‌ అఫీషియల్ మాగజీన్‌కెక్కి అంతటా హాట్ టాపిక్ అయ్యారు. తరువాత శ్రీనర్‌లో జరిగిన టూరిజమ్ వర్కింగ్ గ్రూప్ జీ20 సమ్మిట్‌కు ఇన్‌వైటీగా వెళ్లి.. త్రూ అవుట్ ఇండియా సంచలనంగా మారారు. ఆ సమ్మిట్లోనే కొరియన్ అంబాసిడర్‌తో నాటు నాటు పాటకు స్టెప్పులేసి త్రూ అవుట్ వరల్ట్ వైరల్ అయ్యారు. ఇక ఇప్పుడు మన ఇండియాలో జరుగుతున్న జీ20 సమ్మిట్లో కూడా.. తళుక్కున మెరిశారు మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఏంటి నమ్మట్లేదా.. ఇదెప్పుడు జరిగిందని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడండి..! ఇక అసలు విషయం ఏంటంటే..! ఢిల్లీలో జరిగే జీ20 సమ్మిట్లో.. అంతకు ముందు జరిగిన వివిధ నగారాల్లో జరిగిన జీ20 సమావేశాల తాళూకు హైలెట్స్‌ను ఓ ప్రోగా స్కీనింగ్ చేశారు. అయితే ఇందులో.. శ్రీనర్‌ జీ20 సమావేశంలో.. చెర్రీ చేసిన డ్యాన్స్‌కు కూడా ఆ ప్రోమోలో చోటు దక్కడంతో.. ఇప్పుడా వీడియో క్లిప్ అండ్ న్యూస్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. మొట్టమొదటి సారి జీ20 సమ్మిట్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తున్ వేళ.. చెర్రీ తాళూకూ డ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. G20లో రామ్ చరణ్‌ డ్యాన్స్ అనే కామెంట్ వచ్చేలా చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Published on: Sep 10, 2023 11:55 AM