WWE Stars Dance: ఇది తెలుగోడి రేంజ్.! WWE స్టార్స్ ‘నాటు నాటు’ డ్యాన్స్.. వీడియో.
కసిగా కుంభాలు కుంభాలు.. తినడంలోనూ.. భారీగా కండలు పెంచడంలోనూ.. వీరావేశంతో రింగులో కొట్టుకోవడంలోనూ.. ఎప్పుడూ బిజీగా ఉండే WWE రెజ్లర్స్ తాజాగా రింగులో డ్యాన్స్ చేశారు. ఆస్కార్ అవార్డ్ గెలుచున్న తెలుగోడి బీటు.. నాటు నాటుకు.. మన హీరోల స్టైల్లో నాట్యం చేశారు. షో చూస్తున్న అందర్నీ అరిపించడంతో.. తమ నాటు స్టెప్పులతో నెట్టింట తెగ వైరల్ కూడా అవుతున్నారు.
కసిగా కుంభాలు కుంభాలు.. తినడంలోనూ.. భారీగా కండలు పెంచడంలోనూ.. వీరావేశంతో రింగులో కొట్టుకోవడంలోనూ.. ఎప్పుడూ బిజీగా ఉండే WWE రెజ్లర్స్ తాజాగా రింగులో డ్యాన్స్ చేశారు. ఆస్కార్ అవార్డ్ గెలుచున్న తెలుగోడి బీటు.. నాటు నాటుకు.. మన హీరోల స్టైల్లో నాట్యం చేశారు. షో చూస్తున్న అందర్నీ అరిపించడంతో.. తమ నాటు స్టెప్పులతో నెట్టింట తెగ వైరల్ కూడా అవుతున్నారు. ఎస్ ! ఎప్పుడూ టీవీల్లో కనిపించే WWE స్టార్స్.. దాదాపు 17 ఏళ్ల తర్వాత ఇండియాకు వచ్చారు. అందులోనూ.. హైద్రాబాద్‌కు, అందులోనూ.. గడ్చిబౌలి స్టేడియానికి వచ్చి.. WWE ఏర్పాటు చేసిన అఫీషియల్ రెజ్లింగ్ షోలో పార్టిసిపేట్ చేశారు. జాన్ సేన లాంటి స్టార్ రెజ్లర్ కూడా ఈ షోకోసం హైద్రాబాద్ రావడంతో.. ఆయన ఫైట్ చూసేందుకు… సేన ఫ్యాన్స్ అందరూ కుప్పలు తెప్పలుగా ఈ మ్యాచ్ చూసేందుకు ఎగబడ్దారు. ఇక ఈ క్రమంలోనే తమ షోకు వచ్చిన వారందర్నీ ఎంటర్ టైన్ చేసేందుకు .. రెజ్లింగ్ షోను మరింత హిలయరెస్ గా మార్చేందుకు … రెజ్లర్స్ అందరూ రింగులో చేరి ట్రిపుల్ ఆర్ నాటు నాటు పాటకు స్టెప్పు వేశారు. షో కు వచ్చిన వారందర్నీ అరిపించడంతో పాటు.. ఆ వీడియో క్లిప్‌తో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

