Shah Rukh Khan - Jawan: 2 రోజుల్లో 200కోట్లు.. బాక్సాఫీస్ బద్దలు కొడుతున్న షారుఖ్‌.. వీడియో.

Shah Rukh Khan – Jawan: 2 రోజుల్లో 200కోట్లు.. బాక్సాఫీస్ బద్దలు కొడుతున్న షారుఖ్‌.. వీడియో.

Anil kumar poka

|

Updated on: Sep 10, 2023 | 10:58 AM

ఎట్ ప్రజెంట్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ త్రూ అవుట్ ఇండియా సెన్సేషన్ అవుతున్నారు. సోషల్ మీడియాలోనే కాదు.. అన్ని మీడియాల్లో ట్రెండ్ అయిపోతున్నారు. జవాన్ కలెక్ట్ చేస్తున్న కలెక్షన్లతో.. బాక్సాఫీస్ బద్దలు కొడుతూనే అందర్నీ షాకయ్యేలా చేస్తున్నారు ఈ కింగ్ ఖాన్. ఎస్ ! కోలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో..బాలీవుడ్ బాద్‌ షా షారుఖ్‌ చేసిన మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ జవాన్.

ఎట్ ప్రజెంట్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ త్రూ అవుట్ ఇండియా సెన్సేషన్ అవుతున్నారు. సోషల్ మీడియాలోనే కాదు.. అన్ని మీడియాల్లో ట్రెండ్ అయిపోతున్నారు. జవాన్ కలెక్ట్ చేస్తున్న కలెక్షన్లతో.. బాక్సాఫీస్ బద్దలు కొడుతూనే అందర్నీ షాకయ్యేలా చేస్తున్నారు ఈ కింగ్ ఖాన్. ఎస్ ! కోలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో.. బాలీవుడ్ బాద్‌ షా షారుఖ్‌ చేసిన మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ జవాన్. రిలీజ్ కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈసినిమా.. రీసెంట్‌గా సెప్టెంబర్ 7న రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. డే1 వరల్డ్ వైడ్ దాదాపు 125.5 క్రోర్ గ్రాస్‌ను కమాయించేసింది. ఇక డే 2 కూడా అదే జోష్‌ను .. జోర్‌ను కంటిన్యూ చేసిన జవాన్‌ .. ఏకంగా మరో 100 కోట్లను తన ఖాతాలో వేసుకుంది. డే2 కూడా వరల్డ్ వైడ్ 100కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇక ఓవర్‌ ఆల్‌గా రెండు రోజులకు కలిపి 234.29 కోట్లను వసూలు చేసింది… అందర్నీ షాకయ్యేలా చేసింది… షారుఖ్ జవాన్ మూవీ.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..