Extra – Ordinary Man: ఎక్స్‌ట్రా + ఆర్డినరీ.. కలిపితే దిమ్మతిరగేలా ఉంది టీజర్
ఇండస్ట్రీలో రోలర్ కోస్టర్ జెర్నీని ఎంజాయ్ చేస్తున్న స్టార్ బాయ్ నితిన్.. మరో సారి మన ముందుకు రాబోతున్నారు. కాకపోతే ఎప్పటిలాగే కాకుండా... ఈసారి కాస్త ఎక్స్‌ట్రా.... కాస్త ఆర్డినరీగా.. ఈ రెండింటిని కలిపి మరి కాస్త ఎక్స్‌ట్రార్డినరీ గా వస్తున్నారు. అందుకు సాంపిల్ అన్నట్టు.. తాజాగా రిలీజ్ అయిన టీజర్ తో అందర్నీ ఫిదా కూడా చేసేస్తున్నారు. ఆఫ్టర్ మాచర్ల నియోజకవర్గం డిజాస్టర్ టాక్ తర్వాత నితిన్ చేస్తున్న ఫిల్మ్ ఎక్స్‌ట్రార్డినరీ. స్టార్ రైటర్ వక్కంతం వంశీ ఈ మూవీకి డైరెక్టర్.
ఇండస్ట్రీలో రోలర్ కోస్టర్ జెర్నీని ఎంజాయ్ చేస్తున్న స్టార్ బాయ్ నితిన్.. మరో సారి మన ముందుకు రాబోతున్నారు. కాకపోతే ఎప్పటిలాగే కాకుండా… ఈసారి కాస్త ఎక్స్‌ట్రా…. కాస్త ఆర్డినరీగా.. ఈ రెండింటిని కలిపి మరి కాస్త ఎక్స్‌ట్రార్డినరీ గా వస్తున్నారు. అందుకు సాంపిల్ అన్నట్టు.. తాజాగా రిలీజ్ అయిన టీజర్ తో అందర్నీ ఫిదా కూడా చేసేస్తున్నారు. ఆఫ్టర్ మాచర్ల నియోజకవర్గం డిజాస్టర్ టాక్ తర్వాత నితిన్ చేస్తున్న ఫిల్మ్ ఎక్స్‌ట్రార్డినరీ. స్టార్ రైటర్ వక్కంతం వంశీ ఈ మూవీకి డైరెక్టర్. తెలుగు ఫిల్మ్ లవర్స్‌లో డీసెంట్ ఎక్స్‌ప్టెక్టేషన్స్ ఉన్న ఈ సినిమా డిసెంబర్ 8న రిలీజ్ వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఇక ఈక్రమంలోనే తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ రిలీజైంది. కామెడీ టచ్‌తో … స్టోరీని ఫామ్ చేసే రైటర్ వక్కంతం వంశీ.. ఈ సినిమా రామ్ కామ్ జానర్‌కు కాస్త యాక్షన్ అప్పీల్ ఇచ్చి తెరకెక్కించినట్టు టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. దానికితోడు ఇందులో నితిన్ జూనియర్ ఆర్టిస్టు రోల్ చేయడం.. రెండు మూడు షేడ్స్ అండ్ గెటప్స్‌తో కనిపించడం టీజర్‌కు హైలెట్‌లా… సినిమాపై అప్పుడే అంచనాలు పెంచేలా చేస్తుంది. దిమ్మతిరిగే రెస్పాన్స్ యూట్యూబ్‌లో వచ్చేలా చేసుకుంటోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మెడలో కొండచిలువ.. ఒడిలో మొసలి.. ఆ వెనకాలే పులి.. వీడియో చూస్తే వణుకే..
60 ఏళ్ల చరిత్రకు ముగింపు.. ఈ ట్యాక్సీలను ఇక చూడలేం
వాళ్లను వదిలేయండి .. ఇజ్రాయెల్ అధ్యక్షుడికి జో బైడెన్ ఫోన్
ప్రాణం తీసిన స్టంట్ !! ఇలాంటి కార్యక్రమాలు నిషేధించాలంటూ నెటిజన్లు డిమాండ్
తను చనిపోతూ 48 మంది ప్రాణాలను కాపాడిన బస్సు డ్రైవర్