ఆ హీరోను ప్రేమించి.. కెరీర్ పాడు చేసుకున్న హీరోయిన్..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో అందమైన ప్రేమకథలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ కొన్ని లవ్ స్టోరీస్ ఆడియన్స్ హృదయాల్లో నిలిచిపోయాయి. ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని ప్రేమకథలు భారీ విజయాన్ని అందుకున్నాయి. అలాగే ఆ సినిమాల్లో సాంగ్స్ కూడా అంతే హిట్ అయ్యాయి. అలాంటి చిత్రాల్లో సంబరం ఒకటి. టాలీవుడ్ హీరో నితిన్ కెరీర్ లో ఎప్పటికీ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ ఇదే.
డైరెక్టర్ దశరథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2003లో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ చిత్రంలో నితిన్ జోడీగా నిఖిత కథానాయికగా నటించింది. ఈ సినిమాలో కథానాయికగా నటించిన నిఖిత తుక్రాల్..అందం, అభినయంతో కట్టిపడేసింది. సంబరం మూవీ తర్వాత నిఖితకు తెలుగులో మంచి ఆఫర్స్ వచ్చాయి. ఆ తర్వాత వేణు నటించిన కళ్యాణ రాముడు సినిమాతో మరో సక్సెస్ అందుకుంది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయిన తనదైన నటనతో ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయింది. పంజాబీ కుటుంబంలో పుట్టిన నిఖిత..2002లో హాయ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. కేవలం హీరోయిన్ గానే కాకుండా సాంగ్స్, క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ కనిపించింది. కన్నడ బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొని రన్నరప్ గా నిలిచింది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే కన్నడ స్టార్ హీరో దర్శన్ తో ప్రేమలో పడింది. అప్పటికే దర్శన్ కు పెళ్లై బాబు కూడా ఉన్నాడు. అయితే వీరిద్దరి ప్రేమ గురించి తెలుసుకున్న దర్శన్ భార్య తన భర్తకు దూరంగా ఉండాలని నిఖితకు వార్నింగ్ ఇచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫ్రెండ్ ఫ్రెండే..లెక్క లెక్కే.. ఫుడ్ బిల్‌ని పక్కాగా పంచిన సీఏ
అయ్యబాబోయ్.. ఆ ఇంటి ఒక్క నెల కరెంట్ బిల్లు అక్షరాలా.. రూ.210 కోట్లా
కోహ్లీకి ఆ ఇన్నింగ్స్ చూపిస్తే చాలు.. ఇక ఎవరూ ఆపలేరు
అతన్ని చూడగానే తోకముడిచి పారిపోయిన సింహం !!
లైటర్ ఇచ్చేందుకు ఆకాశంలో నుంచి వచ్చాడు.. ఫన్నీ కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్