Prabhas: ఒక్కో సినిమాకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్‌.! ప్రభాస్‌ డూపా మజాకా.!

|

Feb 25, 2024 | 5:05 PM

వరల్డ్ వైడ్ కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న టాలీవుడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. జక్కన్న తెరకెక్కించిన బాహుబలి సినిమాతో డార్లింగ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సృష్టించిన సంచలనం గురించి తెలిసిందే. ప్రభాస్ కటౌట్, లుక్స్, యాక్టింగ్ జనాలకు తెగ నచ్చేశాయి. దీంతో ఆయనకు ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ఆ తరువాత వచ్చిన పాన్ ఇండియా సినిమాలతో ప్రభాస్‌ క్రేజ్‌ అండ్ రేంజ్‌ ఓ రేంజ్లో పెరిగిపోయింది.

వరల్డ్ వైడ్ కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న టాలీవుడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. జక్కన్న తెరకెక్కించిన బాహుబలి సినిమాతో డార్లింగ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సృష్టించిన సంచలనం గురించి తెలిసిందే. ప్రభాస్ కటౌట్, లుక్స్, యాక్టింగ్ జనాలకు తెగ నచ్చేశాయి. దీంతో ఆయనకు ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ఆ తరువాత వచ్చిన పాన్ ఇండియా సినిమాలతో ప్రభాస్‌ క్రేజ్‌ అండ్ రేంజ్‌ ఓ రేంజ్లో పెరిగిపోయింది. ఇక ప్రభాస్ క్రేజ్ పక్కకు పెడితే… ఆయన డూప్‌కు కూడా.. సెలబ్రిటీ స్టేటస్ ఉంది మార్కెట్లో. అంతేకాదు ప్రభాస్‌కు డూప్‌గా చేసినందుకు ఒక్కో సినిమాకు కూడా రెమ్యునరేషన్ అందుతోంది లక్షల్లో.. ఎస్ ! ఎట్ ప్రజెంట్! ప్రభాస్ డూప్ కు ఇచ్చే రెమ్యునరేషన్ గురించి నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. ప్రభాస్ సినిమాల్లో ఆయనకు కిరణ్ రాజ్ అనే వ్యక్తి డూప్ గా చేస్తుంటాడు. అంతకు ముందు కిరణ్ రాజ్ జనాలకు అంతగా పరిచయం లేదు. కానీ బాహుబలి సినిమాతో పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. గతంలో కొన్ని ఇంటర్వ్యూలలోనూ పాల్గొన్నాడు. అయితే మిగతా హీరోల డూప్స్ కు సదరు సినిమాల నిర్మాతలే రెమ్యునరేషన్ ఇస్తుంటారు. కానీ ప్రభాస్ తన వద్ద పనిచేసే ప్రతి ఒక్కరికి సొంతంగా జీతాలు ఇస్తుంటారట. ఇక తన డూప్ గా నటించి కిరణ్ రాజ్ కు ఒక్కో సినిమాకు దాదాపు 30 లక్షల వరకు చెల్లిస్తాడని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఈన్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. డూప్ కు ఒక్కో సినిమా అంత పెద్ద మొత్తంలో చెల్లిస్తుండడంతో ప్రభాస్ పై మరోసారి ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..