DJ Tillu Movie Neha Shetty: ఏడ్చేసిన నేహా శెట్టి…  కారణం అదే..!

DJ Tillu Movie Neha Shetty: ఏడ్చేసిన నేహా శెట్టి… కారణం అదే..!

Ravi Kiran

|

Updated on: Mar 14, 2022 | 8:17 AM

టాలీవుడ్లో ఇంతకు ముందే ఓ రెండు సినిమాలు చేసింది... అయినా నో క్రేజ్‌..నో బజ్‌. ఇక చేసేదేంలేక తిరిగి బ్యాక్ టూ ఫెవిలియన్ అనే టైంలో హ్యాండ్ ఇచ్చాడు డీజె టిల్లు. అట్లుంటది మనతోని అని అంటూనే దిమ్మతిరిగే సక్సెస్ కొట్టారు. పనిలో పనిగా తను క్రేజీ హీరోగా ఎదిగాడు. హీరోయిన్కు ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వచ్చేలా చేశాడు. ఇక ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలోనూ అదరగొడుతున్న డీజే టిల్లు...

టాలీవుడ్లో ఇంతకు ముందే ఓ రెండు సినిమాలు చేసింది… అయినా నో క్రేజ్‌..నో బజ్‌. ఇక చేసేదేంలేక తిరిగి బ్యాక్ టూ ఫెవిలియన్ అనే టైంలో హ్యాండ్ ఇచ్చాడు డీజె టిల్లు. అట్లుంటది మనతోని అని అంటూనే దిమ్మతిరిగే సక్సెస్ కొట్టారు. పనిలో పనిగా తను క్రేజీ హీరోగా ఎదిగాడు. హీరోయిన్కు ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వచ్చేలా చేశాడు. ఇక ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలోనూ అదరగొడుతున్న డీజే టిల్లు… తన టీంతో తాజాగా హంగామా చేశాడు. త్రూ మీడియా తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ కు స్పెషల్ థాంక్స్ చెప్పాడు. ఈ క్రమంలోనే టిల్లు బ్యూటీ.. నేహా షెట్టి ట్విట్టర్‌లో కాస్త ఎమోషనల్ అయ్యారు. ఎమోషనల్‌ అయినా కూడా తన క్యూట్ మాటలతో…