Nagababu: నాగబాబు షాకింగ్ డిసిషన్… మరి చిరు, పవన్ ఓకే అంటారా..
మెగాస్టార్ చిరంజీవి బ్రదర్ గానే కాకుండా యాక్టర్ గా ప్రొడ్యూసర్ గా టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు మెగా బ్రదర్ నాగబాబు. ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో నటిస్తోన్న ఈయన ఎక్కువగా బుల్లితెరపైనే సందడి చెస్తున్నారు. టీవీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ బుల్లి తెర ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నారు.

Published on: Mar 14, 2022 07:59 AM
వైరల్ వీడియోలు
Latest Videos