K Viswanath:  కళ బ్రతుకును మార్చేందుకు కంకణం కట్టుకున్న కె.విశ్వనాథుడిక లేరు

K Viswanath: కళ బ్రతుకును మార్చేందుకు కంకణం కట్టుకున్న కె.విశ్వనాథుడిక లేరు

Phani CH

| Edited By: Ram Naramaneni

Updated on: Feb 03, 2023 | 3:05 PM

కలలోనూ...మెలకువలోనూ తెలుగుజాతి మరువజాలని దృశ్య కావ్యం కె. విశ్వనాథ్‌. దశాబ్దాల కాలంపాటు వెండితెరపై అద్భుతాలు ఆవిష్కరించి..

కలలోనూ…మెలకువలోనూ తెలుగుజాతి మరువజాలని దృశ్య కావ్యం కె. విశ్వనాథ్‌. దశాబ్దాల కాలంపాటు వెండితెరపై అద్భుతాలు ఆవిష్కరించి.. అశేష ప్రజానీకం నీరాజనాలందుకున్న విలక్షణ, విశేష ప్రతిభావంతుడు…తెలుగు చిత్రసీమకే మణిమకుటం లాంటి విశ్వనాథుడు ఇక లేడు. అయినా ఆయన చేతినుంచి జాలువారిన అనేకానేక కళాఖండాలు ఈ తెలుగు జాతికి నిత్య ప్రేరణగా నిలుస్తాయనడంలో సందేహంలేదు. అలాంటి మహోన్నత వ్యక్తి, సినీజగత్తులో మెరిసిన ధృవతార…భువి నుంచి దివికేగిన కళాతపస్వి కే. విశ్వనాథ్‌కి జనం మదినిండా నమస్సుమాంజలులు అర్పిస్తున్నారు.

Published on: Feb 03, 2023 02:59 PM