Digital News Round Up: ఒక రోజు ముందుగానే జక్కన్న సర్ ప్రైజ్.. ధోనికి ఏ మాత్రం తగ్గని క్రేజ్.. లైవ్ వీడియో

Digital News Round Up: ఒక రోజు ముందుగానే జక్కన్న సర్ ప్రైజ్.. ధోనికి ఏ మాత్రం తగ్గని క్రేజ్.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Nov 25, 2021 | 6:57 PM

ఇప్పుడు యావత్ ప్రపంచం మొత్తం రాజమౌళి సినిమా వైపే చూస్తుంది. బాహుబలి సినిమాతర్వాత తెలుగు సినిమా స్థాయి ప్రపంచానికి చాటి చెప్పారు జక్కన్న. ఇక ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యేరు.