Video: F3 with B3.. సత్తి జోకులకి ఎఫ్‌-3 టీమ్ ఫిదా..! వెంకటేష్ లో మరో యాంగిల్.. అనిల్ రావిపూడి పేరు మార్పు..

Video: F3 with B3.. సత్తి జోకులకి ఎఫ్‌-3 టీమ్ ఫిదా..! వెంకటేష్ లో మరో యాంగిల్.. అనిల్ రావిపూడి పేరు మార్పు..

Anil kumar poka

|

Updated on: May 24, 2022 | 2:43 PM

వెంకటేష్‌ (Venkateh), వరుణ్‌ తేజ్‌ (Varun Tej) హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్‌-2 చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫుల్‌లెంత్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు నవ్వుల వర్షంతో పాటు కాసుల వర్షం కురిపించింది.

Published on: May 24, 2022 02:40 PM