Shekar Movie: శేఖర్ మూవీ పై జీవిత రాజశేఖర్ సంచల ప్రెస్ మీట్ .. లైవ్ వీడియో

Shekar Movie: శేఖర్ మూవీ పై జీవిత రాజశేఖర్ సంచల ప్రెస్ మీట్ .. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: May 24, 2022 | 1:12 PM

రాజశేఖర్ కథానాయకుడిగా లేటెస్ట్ మూవీ శేఖర్(Shekar). రాజశేఖర్ కెరీర్ లో 91వ సినిమాగా ఈ మూవీ వచ్చింది. ఈ చిత్రానికి జీవితా రాజశేఖర్(Jeevitha Rajsekhar) దర్శకత్వం. స్క్రీన్ ప్లే కూడా అందించారు. వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో, పెగాసస్ సినీకార్ప్, టారస్ సినీకార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మించారు.

Published on: May 24, 2022 01:02 PM