Viral Video: పెళ్లి బరాత్‌లో దుమ్మురేపిన ట్రైనీ జవాన్ డాన్స్ !!
ఇటీవల కాలంలో పెళ్లి సందడి ట్రెండ్ మారిపోయింది. పెళ్లి మండపానికి వచ్చే తంతూ పూర్తిగా మారింది. పాటలు, పటాస్‌లు, వధూవరుల కుటుంబాల నృత్యాలు, ఇప్పుడు పెళ్లంటే నాగిన్ డాన్స్ లేనిదే కారు కదలడానికి వీలు లేదు.
ఇటీవల కాలంలో పెళ్లి సందడి ట్రెండ్ మారిపోయింది. పెళ్లి మండపానికి వచ్చే తంతూ పూర్తిగా మారింది. పాటలు, పటాస్‌లు, వధూవరుల కుటుంబాల నృత్యాలు, ఇప్పుడు పెళ్లంటే నాగిన్ డాన్స్ లేనిదే కారు కదలడానికి వీలు లేదు. ఇదేంటి అనుకోకండి మన వాళ్లు రోజుకో ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ పెళ్లి వేడుకలకు సంబంధించిన డాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఈ వ్యక్తి చేసిన వైవిధ్యమైన డాన్స్‌ను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో నవ్వుల పువ్వులు పూయిస్తోంది. ఈ వీడియోలో అంత ప్రత్యేకత ఏమిటంటే ఒక వ్యక్తి పెళ్లి వేడుకల్లో డాన్స్‌కు బదులు మిలటరీ మార్చ్ చేసి ఆనందాశ్చర్యాలకు గురిచేశాడు. నెటిజన్లను ఆకట్టుకున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పొలంలో కలుపు తీస్తున్న రైతు !! అతని ఐడియాకి సలాం కొడుతున్న అన్నదాతలు
అబ్బా! ఎంత సిగ్గో అమ్మాయి గారికి.. డ్యాన్స్ రీల్ చేస్తూ దొరికిపోయింది.. కట్ చేస్తే !!
ప్రేయసి పెళ్లికి ప్రియుడి అదిరిపోయే గిఫ్ట్ !! సీన్ కట్ చేస్తే బెడ్‌పై పెళ్లి కొడుకు !!
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

