Bhola shankar: 24గంటల్లో 10 మిలియన్లు.. అది బాస్ రేంజ్
యూట్యూబ్ మొత్తం భోళా శంకర్ యుఫోరియాతో ఊగిపోతోంది. తాజాగా రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ ఫస్ట్ సింగిల్ ఇప్పుడు అందర్నీ ఊగిపోయేలా చేస్తోంది. స్వర సాగర్ మాస్ బీట్‌కు.. చిరు చేసిన గ్రేస్ ఫుల్ డ్యాన్స్ మెగా ఫ్యాన్స్‌ను ఖుషీ అయ్యేలా చేస్తోంది. ఎస్ ! అప్పటికే నెలకొని ఉన్న అంచనాల మధ్యలో..!
యూట్యూబ్ మొత్తం భోళా శంకర్ యుఫోరియాతో ఊగిపోతోంది. తాజాగా రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ ఫస్ట్ సింగిల్ ఇప్పుడు అందర్నీ ఊగిపోయేలా చేస్తోంది. స్వర సాగర్ మాస్ బీట్‌కు.. చిరు చేసిన గ్రేస్ ఫుల్ డ్యాన్స్ మెగా ఫ్యాన్స్‌ను ఖుషీ అయ్యేలా చేస్తోంది. ఎస్ ! అప్పటికే నెలకొని ఉన్న అంచనాల మధ్యలో..! ఆ సినిమా వైపే చూస్తున్న మెగా ఫ్యాన్స్ సాక్షిగా…! ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టైటిల్ సాంగ్ టీజర్ అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఊర మాసు బీట్‌కు.. మెగా స్టార్ గ్రేస్ తోడై.. చూడ ముచ్చటగా ఈ సాంగ్ సాగుతోంది. యూట్యూబ్లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చేలా చేసుకుంటుంది. జెస్ట్ 24 గంటల్లోనే దాదాపు 10 మిలియన్ రియల్ టైం వ్యూస్ వచ్చేలా చేసుకుంది. దాంతో పాటే.. యూట్యూబ్ మ్యూజిక్‌లో ట్రెండ్ అవుతోంది. సినిమాపై కూడా ఒక్క సారిగా అంచనాలను కూడా పెంచేలా చేసుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చెర్రీ, తారక్‌కు స్పైడర్ మ్యాన్ ఫిదా
Dil Raju: ఆదిపురుష్ విషయంలో దిల్ రాజు ఎందుకలా చేశారు ??
Shaitan: ఒళ్ళు గగుర్పుట్టిస్తున్న సైతాన్ ట్రైలర్.. హద్దులు మీరిన బోల్డ్ కంటెంట్
Adipurush: రిలీజ్‌కు ముందే ఆదిపురుష్ ఓటీటీ ఫిక్స్
బరువు పెరిగిపోయారు.. నిద్రపట్టడం లేదు..సిగిరెట్ ఆపడం లేదు
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..
ఆకాశంలో అద్భుత దృశ్యం.. ఈ రాత్రంతా వీక్షించి ఆస్వాదించండి!
ఒకే ఒక్క సిగరెట్.. ఏం చేసిందో తెలిస్తే గుండెలదురుతాయ్!
దాల్ మఖనీకి విస్కీ తాళింపు.. వైరల్ అవుతున్న ప్రత్యేక వంటకం

