స్పిరిట్ లో చిరంజీవి? రష్మిక యాక్టింగ్‌కి మనసు బరువెక్కిపోయింది వీడియో
ఈరోజు టాప్ 9 ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల్లో, ప్రభాస్ స్పిరిట్లో చిరంజీవి పాత్రపై సందీప్ రెడ్డి వంగా క్లారిటీ ఇచ్చారు. అఖండ 2 ప్రమోషన్స్, కాంత సినిమా వివాదంపై రానా వివరణ, ట్రిపుల్ ఆర్పై జెస్సీ ఐసెన్‌బర్గ్ వ్యాఖ్యలు, రష్మిక మందన నటనపై విజయ్ దేవరకొండ ప్రశంసలు, లోకేష్ కనకరాజ్ నటుడిగా మారడం వంటి ఆసక్తికర విషయాలు ఉన్నాయి.
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోయే స్పిరిట్ సినిమాలో చిరంజీవి కీలక పాత్ర పోషిస్తున్నారన్న వార్తలను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఖండించారు. అలాంటి చర్చలే జరగలేదని స్పష్టం చేశారు.మరోవైపు, బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న అఖండ 2 ప్రమోషన్స్ ముంబై నుంచి ప్రారంభం కానున్నాయి. నవంబర్ 14న తొలి పాటను ముంబైలోని జూహూలో విడుదల చేయనున్నారు. నవంబర్ 14న విడుదల కానున్న కాంత సినిమా వివాదంలో చిక్కుకుంది. ఎం. కె. త్యాగరాజ్ భాగవతార్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోందని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన మనవడు బి. త్యాగరాజన్ కోర్టును ఆశ్రయించారు. అయితే, నిర్మాత రానా ఇది పూర్తిగా కల్పిత కథ అని, బయోపిక్ కాదని స్పష్టం చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
మహేష్, రాజమౌళి మూవీ టైటిల్ అదేనా? వీడియో
మీ బ్యాంక్ ఎకౌంట్ భద్రమేనా? వీడియో
మోడల్ మిస్టరీ డెత్! ప్రియుడే కిరాతకుడు?వీడియో
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
