Godfather: మెగా విజయం.. ప్రతిసారి దీనికి మేము ఆన్సర్ ఇచ్చుకుంటూ పోలేము..! మూవీ ప్రొడ్యూసర్..(లైవ్)
చిరూస్ మోస్ట్ అవేటెడ్ మూవీ గాడ్ ఫాదర్ .. ఇప్పుడు ఇండియాను షేక్ చేస్తోంది. వంద కోట్ల క్లబ్ వైపు పరుగెడుతోంది. దరసరా కానుకగా.. తెలుగు, హిందీ లాంగ్వేజెస్ లో రిలీజైన ఈ సినిమా.. అంతకంతకూ..
టాలీవుడ్ కంటెంట్ దెబ్బకు.. నార్త్ థియేటర్స్ షేకవడం ఆగడం లేదు. బాహుబలితో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పటికీ నాన్ స్టాప్ గా కంటిన్యూ అవుతూనే ఉంది. టాలీవుడ్ మేకర్స్ ను ఖుషీ చేస్తోంది.చిరూస్ మోస్ట్ అవేటెడ్ మూవీ గాడ్ ఫాదర్ .. ఇప్పుడు ఇండియాను షేక్ చేస్తోంది. వంద కోట్ల క్లబ్ వైపు పరుగెడుతోంది. దరసరా కానుకగా.. తెలుగు, హిందీ లాంగ్వేజెస్ లో రిలీజైన ఈ సినిమా.. అంతకంతకూ.. ఆడియెన్స్ రెస్పాన్స్ పెంచేసుకుంటోంది. మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు.. ఇక ఇప్పుడు ఈ సినిమా ఒరిజినల్ కంటే బాగుంది అనే టాక్ ను సొంతం చేసుకుంది. అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. ఇక ఇతర ముఖ్య పాత్రల్లో సునీల్, సత్యదేవ్, అనసూయ నటించారు. ఈ సినిమా ఇప్పుడు సూపర్ హిట్ సాధించడంతో చిత్రయూనిట్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక సూపర్ హిట్ అవ్వడంతో బాలీవుడ్ లో ఈ సినిమా స్క్రీన్స్ సంఖ్యను నార్త్‌లో పెంచారు మేకర్స్ .
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్ బిల్ట్ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..