Chiranjeevi: ఏ హీరో చేయని గొప్ప పని ఇది.. మాట నిలబెట్టుకున్న మెగా స్టార్.

|

Aug 06, 2023 | 4:44 PM

గతంలో తన అభిమానుల కోసం క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తామన్న చిరు.. చెప్పినట్టే చేశారు. మనకు తెలియకుండా.. మనల్ని ఈ లోకానికి దూరం చేసే క్యాన్సర్‌ మహమ్మారిపై పోరుకు దిగారు. ఆ మహమ్మారి నుంచి తన ఫ్యాన్స్‌ అండ్ ఫాలోవర్స్‌ను రక్షించేందుకు నడుంబిగించారు. ఇక అందులో భాగంగానే.. చిరు చారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యంలో.. ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు.

గతంలో తన అభిమానుల కోసం క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తామన్న చిరు.. చెప్పినట్టే చేశారు. మనకు తెలియకుండా.. మనల్ని ఈ లోకానికి దూరం చేసే క్యాన్సర్‌ మహమ్మారిపై పోరుకు దిగారు. ఆ మహమ్మారి నుంచి తన ఫ్యాన్స్‌ అండ్ ఫాలోవర్స్‌ను రక్షించేందుకు నడుంబిగించారు. ఇక అందులో భాగంగానే.. చిరు చారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యంలో.. ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు. మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...