RC 15: చరణ్‌–శంకర్‌ సినిమా టైటిల్‌ అధికారిక ప్రకటన ?? వీడియో

RC 15: చరణ్‌–శంకర్‌ సినిమా టైటిల్‌ అధికారిక ప్రకటన ?? వీడియో

Phani CH

|

Updated on: Mar 11, 2022 | 8:52 PM

రామ్‌ చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. రామ్‌చరణ్‌ 15వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను ప్రస్తుతం ఆర్‌సీ 15 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు.

రామ్‌ చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. రామ్‌చరణ్‌ 15వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను ప్రస్తుతం ఆర్‌సీ 15 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌లో ఇది 50వ చిత్రం కావడం మరో విశేషం. ఇంకా షూటింగ్ కూడా పూర్తి చేసుకోని ఈ సినిమాపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్‌ ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను ప్రకటించి చాలా రోజులు అవుతున్నా.. ఇప్పటికీ సినిమా టైటిల్‌ను ప్రకటించకపోవడం గమనార్హం.

Also Watch:

Ram Gopal Varma: నాకూ ఫీలింగ్స్‌ ఉంటాయి.. నేను బాధపడతా అంటున్న రాంగోపాల్ వర్మ.. వీడియో

RRR Movie: ఆర్ఆర్ఆర్ నుంచి స్పెషల్ సర్‏ప్రైజ్ !! వీడియో

TOP 9 ET News: రాధేశ్యామ్ థియేటర్లో విషాదం..థియేటర్ సీజ్‌.. వీడియో

Digital News Round Up: ప్రభాస్‌ ఫ్యాన్స్‌ హంగామా! | థాంక్స్‌ చెప్పుకున్న కుక్క ..లైవ్ వీడియో