RRR Movie: ఆర్ఆర్ఆర్ నుంచి స్పెషల్ సర్ప్రైజ్ !! వీడియో
పాన్ ఇండియా మోస్ట్ అవైయిటెడ్ చిత్రం ఆర్ఆర్ఆర్ . మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు బారీగానే ఉన్నాయి.
పాన్ ఇండియా మోస్ట్ అవైయిటెడ్ చిత్రం ఆర్ఆర్ఆర్ . మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు బారీగానే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చి 25న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే విడుదల తేదీ దగ్గరపడుతున్నప్పటికీ ప్రమోషన్స్ మాత్రం ప్రారంభించలేదు జక్కన్న అండ్ టీం. దీంతో ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలపై మరోసారి సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో స్పెషల్ సర్ ప్రైజ్ రివీల్ చేశారు రాజమౌళి..
Also Watch:
TOP 9 ET News: రాధేశ్యామ్ థియేటర్లో విషాదం..థియేటర్ సీజ్.. వీడియో
Digital News Round Up: ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా! | థాంక్స్ చెప్పుకున్న కుక్క ..లైవ్ వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

