Aishwarya Rai: ఐష్‌ డెడికేషన్‌కు అభిమానులు ఫిదా.. చేతి కట్టుతోనే ర్యాంప్‌ వాక్‌.

|

May 21, 2024 | 10:59 AM

ఐశ్వర్య రాయ్ తన కూతురు ఆరాధ్యతో కలిసి 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఫ్రెంచ్ రివేరా తాజాగా చేరుకున్నారు. ఐశ్వర్యకు గాయం అవ్వడంతో ఆరాధ్య తన తల్లికి సహాయం చేసింది. ఆ వీడియోలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి ఐష్ చేతికి తీవ్రమైన గాయమే అయింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గత 20 ఏళ్ల నుంచి పాల్గొంటున్న ఐష్‌ ఈసారి కూడా అక్కడ అడుగుపెట్టారు. దీంతో ఐశ్వర్య డెడికేషన్‌కు అందరూ ఫిదా అవుతున్నారు.

2024 కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఐశ్వర్య రాయ్‌ తర ఫ్యాషన్ సెన్స్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. తన దుస్తులతో ప్రేక్షకులను మెస్మరైజ్చేయడంలో ఐష్ మరోసారి సక్సెస్ అయ్యారు. ఐశ్వర్యను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు వచ్చారు. ప్రముఖ డిజైనర్‌ ఫల్గుణి షేన్ .. పీకాక్ డిజైన్ చేసిన డ్రెస్‌ను ప్రపంచ సుందరి ధరించారు. ఐష్ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్య రెడ్ కార్పెట్‌పై నడవడం ఇది 21వ సారి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.