Prabhas: ప్రభాస్‌ లైఫ్‌లోకి ప్రత్యేకమైన వ్యక్తా? టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా డార్లింగ్‌ పోస్ట్‌

Prabhas: ప్రభాస్‌ లైఫ్‌లోకి ప్రత్యేకమైన వ్యక్తా? టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా డార్లింగ్‌ పోస్ట్‌

Phani CH

|

Updated on: May 20, 2024 | 6:51 PM

అభిమానులు డార్లింగ్ అంటూ ముద్దుగా పిలుచుకునే హీరో ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడట.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ఇన్ స్టా ఖాతాలో వెల్లడించారని ఫ్యాన్స్ చెబుతున్నారు. ‘డార్లింగ్స్.. ఫైనల్ గా నా జీవితంలోకి అత్యంత స్పెషల్ పర్సన్ రాబోతున్నారు. వెయిట్ చెయ్యండి..’ అంటూ ప్రభాస్ తన ఇన్ స్టా స్టేటస్ లో రాసుకొచ్చారు. దీంతో ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎట్టకేలకు తమ డార్లింగ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడంటూ ఖుషీ అవుతున్నారు.

అభిమానులు డార్లింగ్ అంటూ ముద్దుగా పిలుచుకునే హీరో ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడట.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ఇన్ స్టా ఖాతాలో వెల్లడించారని ఫ్యాన్స్ చెబుతున్నారు. ‘డార్లింగ్స్.. ఫైనల్ గా నా జీవితంలోకి అత్యంత స్పెషల్ పర్సన్ రాబోతున్నారు. వెయిట్ చెయ్యండి..’ అంటూ ప్రభాస్ తన ఇన్ స్టా స్టేటస్ లో రాసుకొచ్చారు. దీంతో ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎట్టకేలకు తమ డార్లింగ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడంటూ ఖుషీ అవుతున్నారు. ప్రభాస్ గతంలో ఎన్నడూ తన సినిమాల గురించి ఇలా ప్రత్యేకంగా చెప్పలేదని, ఈ న్యూస్ కచ్చితంగా పెళ్లి గురించేనని అంటున్నారు. ప్రభాస్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటలం చాలా అరుదు. అలాంటిది ప్రజెంట్‌ ఆయన పెట్టిన ఓ పోస్ట్‌ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. డార్లింగ్స్‌.. ఎట్టకేలకు మన జీవితంలోకీ ఓ ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారు. వెయిట్‌ చేయండి’ అంటూ రాసుకొచ్చారు. దీంతో ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ పోస్ట్‌లో చెప్పిన ప్రత్యేక వ్యక్తి ఎవరంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దానికి సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను ఫ్యాన్స్ ఎక్స్‌లో షేర్‌ చేస్తున్నారు. ఎట్టకేలకు తమ డార్లింగ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడంటూ ఖుషీ అవుతున్నారు. ప్రభాస్ గతంలో ఎన్నడూ తన సినిమాల గురించి ఇలా ప్రత్యేకంగా చెప్పలేదని, ఈ న్యూస్ కచ్చితంగా పెళ్లి గురించేనని అంటున్నారు. అయితే, ప్రభాస్‌ నటిస్తోన్న కల్కి సినిమాలో కమల్‌ హాసన్‌ లుక్‌ రిలీజ్‌ చేయనున్నట్లు టాక్‌. ఈ సినిమా ప్రమోషన్స్‌ కోసమే డార్లింగ్‌ ఈ పోస్ట్‌ పెట్టినట్లు సమాచారం. తనకు కమల్‌ హాసన్‌ అంటే ఎంత ఇష్టమో ప్రభాస్‌ చాలా సార్లు చెప్పారు. ఆయన ఈ సినిమాలో భాగమైనట్లు వెల్లడించినప్పుడు కూడా ఆనందంతో పోస్ట్‌ పెట్టారు. నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే క్షణం. కమల్‌ హాసన్‌ లాంటి లెజెండరీ నటుడితో కలిసి పనిచేయడం నాకు దక్కిన గౌరవంగా, అదృష్టంగా భావిస్తున్నా అని చెప్పారు. ఇప్పుడు కూడా ఆయన కోసమే ప్రభాస్‌ ఈ పోస్ట్‌ పెట్టినట్లు అర్థమవుతోంది. ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రానున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ కల్కి . ఇందులో కమల్‌హాసన్‌ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆడుకుంటూ ఆడుకుంటూ కుప్పకూలిన చిన్నారి.. ఆ డాక్టర్‌ ఏం చేసిందంటే ??

‘గున్న ఏనుగుకు జెడ్‌ కేటగిరీ సెక్యూరిటీ’.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన మందుల ధరలు..

నాకు అన్యాయం జరిగింది.. త్రివిక్రమ్‌ పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్‌

హీరోయిన్‌కు చుక్కలు చూపించిన సామాన్యుడు.. అసలు ఏం జరిగిందంటే ??