Jr NTR: దటీజ్ తారక్ క్రేజ్.. NTRను చూడ్డానికి 10 లక్షల మంది తరలివచ్చారు..
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు శ్రీ నందమూరి తారకరామారావు మనవడిగా ఆయన వారసుడిగా.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఫిల్మ్ ఇండస్ట్రీలోతన జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అటు అభిమానులు ఇటు కుటుంబ సభ్యులు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు..తన ఫెవరెట్ హీరోను నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే తారక్ దగ్గరున్న లగ్జరీ కార్ డీటెయిల్స్ కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు శ్రీ నందమూరి తారకరామారావు మనవడిగా ఆయన వారసుడిగా.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఫిల్మ్ ఇండస్ట్రీలోతన జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అటు అభిమానులు ఇటు కుటుంబ సభ్యులు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు..తన ఫెవరెట్ హీరోను నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే తారక్ దగ్గరున్న లగ్జరీ కార్ డీటెయిల్స్ కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కు సినిమాలంటే ఎంత ఇష్టమో కార్లు కూడా అంతే ఇష్టము. ఇటీవల రెండు భారీ ధర పలికే కార్లను కొనుగోలు చేశాడు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పటికే లంబోర్ఘిని ఉరస్ అలాగే రేంజ్ రోవర్ లను కలిగి ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు మెర్సిడెస్ బెంజ్ మే బ్యాక్ ఎస్ క్లాస్ అలాగే హుందాయి ఎలక్ట్రిక్ 5 బ్లాక్ ను తన గరాజ్ లో చేర్చాడు. ఇటీవల కాలంలో ఎన్టీఆర్ కొన్న మెర్సిడెస్ బెంజ్ బ్యాక్ ఎస్ క్లాస్ తనకు ఇష్టమైన నలుపు రంగులో కష్టమైజ్ చేయించుకున్నారు.. దీని విలువ 4.23 కోట్లు రూపాయలు. ఇక హుందాయి ఎలక్ట్రిక్ ఐకానిక్ 5 బ్లాక్ ధర 55.2 లక్షలతో ఉంది. అంతేకాదు 2021 లో దేశంలోనే లంబోర్గిని ఉరస్ గ్రాఫైట్ ను తన ఇంటికి తెచ్చుకున్నాడు తారక్. అటు సినిమాల్లోనూ ఇటు లగ్జరీ కార్లు కొనుగోలు విషయంలోనూ తన మార్క్ ను క్రియేట్ చేసుకుంటున్నారు జూనియర్ ఎన్టీఆర్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భారీ ఉల్కాపాతం.. అర్ధరాత్రి ని పట్టపగలు లా మార్చిన కాంతి..
కొంపముంచిన రీల్స్ పిచ్చి.. ముగ్గురు మృతి..
టేకాఫ్ అయిన విమానంలో మంటలు.. దానిలో ఉన్న 179 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ??
కరోనా ఉపద్రవం మళ్లీ స్టార్ట్ !! వారంలో రోజుల్లో గణనీయంగాపెరిగిన కేసుల సంఖ్య
Spicy Chip Challenge: బాలుడి ప్రాణం తీసిన ఘాటైన చిప్ ఛాలెంజ్..
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

