రాజమౌళిని ఫాలో అవుతున్న బుచ్చిబాబు
సినిమా విజయం కేవలం కథ, నటీనటులపైనే కాకుండా పక్కా ప్రమోషన్ వ్యూహాలపై ఆధారపడి ఉంటుందని బుచ్చిబాబు సానా గ్రహించారు. అందుకే ఎస్. ఎస్. రాజమౌళి మార్కెటింగ్ పద్ధతులను ఆయన అనుసరిస్తున్నారు. పెద్ది సినిమా ఫస్ట్ సింగిల్ కోసం ఎదురుచూపులు, చెర్రీ, రెహమాన్ ల ప్రచారం ఇందులో భాగమే. రాజమౌళిని ఫాలో అవడం బుచ్చిబాబుకు ప్రశంసలు తెచ్చిపెడుతోంది.
సినిమా రంగంలో ప్రస్తుతం మంచి బడ్జెట్, కాల్ షీట్లు ఇచ్చే హీరో, పక్కా కథ కుదిరితే ఎవరైనా దర్శకులు కావచ్చనే పరిస్థితి ఉంది. అయితే, సినిమా ప్రారంభం నుంచి థియేటర్లలో విజయవంతమైన వేడుకల వరకు, ప్రచార వ్యూహాలను పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసేవారికే విజయం దక్కుతుంది. ఈ అంశాన్ని దర్శకుడు బుచ్చిబాబు సానా చక్కగా అర్థం చేసుకున్నారు. అందుకే ఆయన దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళిని అనుసరిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎందుకంత కన్‌ఫ్యూజన్.. ఇంతకీ పండక్కి వచ్చేదెవరు
Kashmir Valley: మంచు కురిసే వేళలో.. కశ్మీర్ లోయ కనువిందు
Banks Holidays: నవంబరులో 12 రోజులు బ్యాంకులు బంద్
అదృష్టం తలుపు తట్టే లోపు.. దురదృష్టం ఆ తలుపులు పగలగొట్టేసింది
Viral Video: అది కాకి కాదు.. నా బిడ్డ.. చికిత్స చేయించిన యూసుఫ్
అయ్యో.. ఇలాంటి కష్టం ఏ రైతుకీ రాకూడదు!
సబ్ రిజిస్ట్రార్కే కుచ్చు టోపీ పెట్టారుగా
అందం ఎరగా వేసి అమ్మాయిలతో న్యూడ్ కాల్స్.. ఆ తర్వాత
డైరెక్ట్ గా ఇంట్లోకి చొరబడుతోన్న గొలుసు దొంగలు
లక్కీ డ్రాలో రూ.250 కే సొంతిల్లు! పోలీసుల రంగ ప్రవేశంతో
ఆ ఊరి కుక్కలన్నీ వారికి నేస్తాలే.. శునకాల సేవలో ఆధ్యాత్మిక ఆనందం
వీడసలు టీచరేనా.. విద్యార్థినిని ఏమార్చి.. అలా ఎలా చేసాడు

