Kesariya: 500 మిలియన్ స్ట్రీమింగ్స్ హిస్టరీ క్రియేట్ చేసిన సాంగ్.
మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ స్పాటిఫై వేదికగా రికార్డులు బద్ధలు కొట్టింది బ్రహ్మాస్త్ర సినిమాలోని కేసరియా సాంగ్. ఈ ప్లాట్‌ఫార్మ్ లో 500 మిలియన్ల స్ట్రీమింగ్ దాటిన తొలి పాటగా రికార్డు క్రియేట్ చేసింది. యూట్యూబ్‌లోనూ మంచి రికార్డుల్ని క్రియేట్ చేసింది ఈ పాట. రణ్‌బీర్ కపూర్, ఆలియా నటించిన సినిమా బ్రహ్మాస్త్ర. వచ్చే ఏడాది పార్ట్ 2 పనులు స్టార్ట్ కానున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
వైరల్ వీడియోలు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం