Veera Simha Reddy: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సక్సెస్ మీట్.. (లైవ్)
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ వీరసింహారెడ్డి. ఫ్యాక్షన్ సినిమాకు బాలయ్య పెట్టింది పేరు అని మరోసారి నిరూపించింది ఈ సినిమా. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలకృష్ణ మరోసారి తన నటవిశ్వరూపాన్ని చూపించారు.
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ వీరసింహారెడ్డి. ఫ్యాక్షన్ సినిమాకు బాలయ్య పెట్టింది పేరు అని మరోసారి నిరూపించింది ఈ సినిమా. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలకృష్ణ మరోసారి తన నటవిశ్వరూపాన్ని చూపించారు. ఫైట్స్, డైలాగ్ , బాలయ్య డ్యాన్స్, సెంటి మెంట్ ఇలా అన్ని హంగులతో రుపొంచిన వీరసింహారెడ్డి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ అన్ని ఏరియాలనుంచి ట్రెమండర్స్ రెస్పాండ్స్ ను సొంతం చేసుకుంది. అలాగే ఈ సినిమా కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది.ఇప్పటికే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది వీరసింహారెడ్డి. సినిమా రిలీజ్ కు ముందే తమన్ సంగీతంలో రూపొందిన పాటలు, టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకులను అలరించడంతో ఈ సినిమాకి హైప్ పెరిగింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

