Nagarjuna: చిక్కుల్లో నాగార్జున.. ఏపీ హైకోర్టు నుంచి నోటీసులు

|

Oct 28, 2022 | 8:37 PM

సీజన్ 6తో హ్యాపీగా సాగుతున్న బిగ్‌ బాస్ జర్నీకి బిగ్ షాక్ తగిలింది. ఏపీ హైకోర్టు తాజాగా ఈ షోకు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చింది. ఈ షో మేకర్స్ తో పాటు..

AP High Court issues notices to Bigg Boss Management - TV9

సీజన్ 6తో హ్యాపీగా సాగుతున్న బిగ్‌ బాస్ జర్నీకి బిగ్ షాక్ తగిలింది. ఏపీ హైకోర్టు తాజాగా ఈ షోకు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చింది. ఈ షో మేకర్స్ తో పాటు.. కింగ్ నాగార్జునకు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తాజాగా నోటీసులిచ్చింది. ఇదే న్యూస్ తో ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ షో అశ్లీలతకు.. కేరాఫ్‌గా ఉందని.. యూత్‌ను పెదదోవ పట్టిస్తోందని ఎప్పటి నుంచో.. పేరున్న నేతలు కొంత మంది ఆరోపిస్తున్నారు. దీన్ని బ్యాన్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ షోకు వ్యతిరేకంగా పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. కోర్టులో పిటిషన్లు కూడా ఇచ్చారు. కాని తాజాగా తెలుగు యువశక్తి అధ్యక్షుడు, సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఈ దిశగా… కాస్త సక్సెస్ అయ్యారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Balakrishna: బూతు డైలాగ్‌ చెప్పి.. అందర్నీ షాక్ చేసిన బాలయ్య

లీకైన బింబిసార 2 స్టోరీ.. వారియర్‌గా యంగ్ టైగర్

RGV: పవన్ పై జగన్ చేసే పోరులో.. ఆయుధంగా ఆర్జీవీ

Puri Jagannadh: పోలీస్‌ ప్టేషన్లో పూరీ !! అసలు ఏం జరిగిందంటే ??

అలీకి బంపర్ ఆఫర్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం.. ఏంటంటే ??

 

Published on: Oct 28, 2022 08:37 PM