AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రాండ్ ప్రెస్ మీట్..

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రాండ్ ప్రెస్ మీట్..

Rajitha Chanti
|

Updated on: Jul 21, 2025 | 10:56 AM

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలా సంవత్సరాల తర్వాత పవన్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ హరి హర వీరమల్లు. ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా.. ఈనెల 24న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. చాలా సంవత్సరాల తర్వాత పవన్ నటిస్తోన్న సినిమా హరి హర వీరమల్లు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా కోసం పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఈరోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ శిల్పా కళావేదికలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు మేకర్స్. భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడండి.