Baby: 100కోట్ల చేరువలో బేబీ..! సంచలన రికార్డ్‌

Baby: 100కోట్ల చేరువలో బేబీ..! సంచలన రికార్డ్‌

Phani CH

|

Updated on: Aug 16, 2023 | 1:14 PM

బేబి సినిమా..! ఓ కాంటెంపరరీ ట్రైయాంగిల్ సినిమాగా ..చాలా తక్కువ అంచనాల మధ్య జూలై 14న థియేటర్లోకి వచ్చింది. అంతే! ఒక్కసారిగా దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబట్టకుంది. యూత్‌ను ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా చేసుకుంటూ.. స్టిల్ ఇప్పటికీ థియేటర్లో సందడి చేస్తూనే ఉంది. అలా చేస్తూనే.. సంచలన రికార్డ్‌ వైపు పురుగులు పెడుతోంది. ఏకంగా 100 కోట్ల రేసులో.. జెస్ట్ అడుగు దూరంలో నిలబడిపోయింది. రేపో మాపో ఆ లైన్ కూడా దాటి.. ఇండస్ట్రీ హిస్టరీకెక్కనుంది.

బేబి సినిమా..! ఓ కాంటెంపరరీ ట్రైయాంగిల్ సినిమాగా ..చాలా తక్కువ అంచనాల మధ్య జూలై 14న థియేటర్లోకి వచ్చింది. అంతే! ఒక్కసారిగా దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబట్టకుంది. యూత్‌ను ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా చేసుకుంటూ.. స్టిల్ ఇప్పటికీ థియేటర్లో సందడి చేస్తూనే ఉంది. అలా చేస్తూనే.. సంచలన రికార్డ్‌ వైపు పురుగులు పెడుతోంది. ఏకంగా 100 కోట్ల రేసులో.. జెస్ట్ అడుగు దూరంలో నిలబడిపోయింది. రేపో మాపో ఆ లైన్ కూడా దాటి.. ఇండస్ట్రీ హిస్టరీకెక్కనుంది. ఎస్ ! ఆనంద్ దేరవకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ లీడ్‌ రోల్స్లో.. సాయి రాజేష్ డైరెక్షన్లో… ఎస్ కె ఎన్ ప్రొడక్షన్స్‌లో తెరకెక్కిన ఈసినిమా సూపర్ డూపర్ హిట్టైంది. కామన్ పీపుల్ నుంచే కాదు… సెలబ్రిటీల నుంచి కూడా.. మంచి అప్లాజ్ వచ్చేలా చేసుకుంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల పర్వం కొనసాగించింది. ఇక ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ వరల్డ్ వైడ్ 91 క్రోర్ గ్రాస్‌ను వసూలు చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bhola Shankar: గుడ్డిలో మెల్ల అంటే ఇదే !! కనీసం ఇలా అయినా సంబరపడిపోదాం..

Virupaksha: విరూపాక్ష టీం నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్

Nani: నోరు జారితే.. రియాక్షన్ ఇట్లే ఉంటది మరి..

వామ్మో..ఇది కారా.. సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాటా ??

ఎవరెస్ట్ అధిరోహించాడు… కానీ, కిరాణా షాపు పెట్టుకున్నాడు