Kalki 2898 AD: పాపం! ప్రభాస్‌ వల్ల బిగ్ బీకి ఎంత కష్టమొచ్చే.!

| Edited By: Venkata Chari

Mar 16, 2024 | 2:17 PM

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వయసుతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. కుర్ర హీరోలతో పోటీ పడుతూ పెద్ద పెద్ద సినిమాలు చేస్తుంటారు. ప్రస్తుతం ఆయన ఖాతాలో చాలా చిత్రాలున్నాయి. కానీ ప్రస్తుతం బిగ్ బీ కల్కి 2898 AD షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఇక ఈక్రమంలోనే ఈ మూవీ గురించి .. ఓ బిగ్ అప్డేట్ ఇచ్చారు బిగ్ బీ.! ఈ మూవీ కోసం తాను అర్థరాత్రి వరకు షూటింగ్‌లోనే కష్టపడుతున్నట్టు తన సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ పెట్టారు.

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వయసుతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. కుర్ర హీరోలతో పోటీ పడుతూ పెద్ద పెద్ద సినిమాలు చేస్తుంటారు. ప్రస్తుతం ఆయన ఖాతాలో చాలా చిత్రాలున్నాయి. కానీ ప్రస్తుతం బిగ్ బీ కల్కి 2898 AD షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఇక ఈక్రమంలోనే ఈ మూవీ గురించి .. ఓ బిగ్ అప్డేట్ ఇచ్చారు బిగ్ బీ.! ఈ మూవీ కోసం తాను అర్థరాత్రి వరకు షూటింగ్‌లోనే కష్టపడుతున్నట్టు తన సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ పెట్టారు. అంతేకాదు కల్కి సినిమాను మే9న రిలీజ్‌ చేయనున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేయడంతో.. ఈ లేట్ నైట్‌ షూటింగ్‌ తప్పదన్నట్టు పోస్ట్ పెట్టారు. దాంతో పాటే.. ఈ లేట్‌ నైట్‌లోనూ.. తాను చేసే పని మరొకటి ఉందని.. బాడీని యాక్టివేట్‌ చేయడం కోసం జిమ్‌ చేయక తప్పదని.. తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. అయితే కల్కి సినిమా కోసం అమితాబ్ పడుతున్న కష్టంపై ఆయన ఫ్యాన్స్‌ ఫీలవుతున్నారు. బిగ్ బీకి ఎంత కష్టమొచ్చే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Published on: Mar 16, 2024 01:12 PM