Allu Sirish: అస్సలు తగ్గని అల్లు వారి అబ్బాయి.. రొమాంటిక్ లుక్ విడుద‌ల‌.. ( వీడియో )

Phani CH

|

Updated on: May 31, 2021 | 8:10 AM

అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుల్ జంట‌గా ఓ సినిమా తెర‌కెక్కుతోన్న విష‌యం తెలిసిందే. శిరీష్ 6వ చిత్రంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.