పర్సనల్ నంబర్ అడిగిన నెటిజన్.. రేణు దేశాయ్ స్ట్రాంగ్ ఆన్సర్ వైరల్ వీడియో : Renu Desai Viral video.

Anil kumar poka

|

Updated on: May 30, 2021 | 8:00 PM

దేశంలో కరోనా సృష్టిస్తున్న సమయంలో సినీ ప్రముఖులు వీలైనంత సాయాన్ని అందిస్తున్నారు. ఈ క్రమంలోనే నటి రేణు దేశాయ్.. కూడా కరోనా రోగులకు చికిత్సకు కావాల్సిన సహాయాన్ని అందిస్తున్నారు. ఇందుకోసం రేణూ దేశాయ్ గత...