ప్రయివేటు కాసుల కక్కుర్తి కి బలైన తల్లి.. సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్న కొడుకు :viral video.

Anil kumar poka

|

Updated on: May 30, 2021 | 7:24 PM

కరోనా కాలంలో ప్రయివేట్ ఆసుపత్రుల ధనదాహానికి మరో ప్రాణం బలైంది.మైలార్ దేవ్ పల్లి లో శ్రీ హరి అనే యువకుడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు..