69th National Film Awards: రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా జాతీయ అవార్డు అందుకున్న అల్లు అర్జున్

69th National Film Awards: రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా జాతీయ అవార్డు అందుకున్న అల్లు అర్జున్

Phani CH

| Edited By: Ravi Kiran

Updated on: Oct 17, 2023 | 3:45 PM

తెలుగు సినీ చరిత్రలో 70 ఏళ్లుగా మనకు కాకుండా పోయిన ఉత్తమ నటుడి అవార్డును హీరో అల్లు అర్జున్‌ అందుకుంటున్నారు. బెస్ట్‌ మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవి శ్రీ ప్రసాద్‌కు జాతీయ అవార్డ్‌ దక్కింది. ఆర్ఆర్ఆర్ మూవీ వేర్వేరు విభాగాల్లో అవార్డులను కైవసం చేసుకుంది. బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్‌గా తెలుగు నుంచి పురుషోత్తమచార్యులు ఎంపికయ్యారు. అటు జాతీయ ఉత్తమ చిత్రంగా మాధవన్ హీరోగా నటించిన రాకేట్రి.. ది నంబి ఎఫెక్ట్ ఎంపికైంది.

తెలుగు సినీ చరిత్రలో 70 ఏళ్లుగా మనకు కాకుండా పోయిన ఉత్తమ నటుడి అవార్డును హీరో అల్లు అర్జున్‌ అందుకుంటున్నారు. బెస్ట్‌ మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవి శ్రీ ప్రసాద్‌కు జాతీయ అవార్డ్‌ దక్కింది. ఆర్ఆర్ఆర్ మూవీ వేర్వేరు విభాగాల్లో అవార్డులను కైవసం చేసుకుంది. బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్‌గా తెలుగు నుంచి పురుషోత్తమచార్యులు ఎంపికయ్యారు. అటు జాతీయ ఉత్తమ చిత్రంగా మాధవన్ హీరోగా నటించిన రాకేట్రి.. ది నంబి ఎఫెక్ట్ ఎంపికైంది. అలాగే ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను ప్రేక్షకులు విజయవంతం చేయడంతో పాటు జాతీయ అవార్డు దక్కడం గొప్ప గౌరవమన్నారు దర్శకుడు రాజమౌళి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆడవాళ్లను చూస్తే అతడికి ఊపిరాడదు.. అందుకే 55 ఏళ్లుగా

వాకింగ్‌ చేస్తున్న వృద్ధురాలిపైకి మృత్యువులా దూసుకెళ్లిన కారు

TOP 9 ET News: మరికొద్ది గంటల్లో.. జాతీయ అవార్డ్ ఐకాన్ స్టార్ చేతిలో | సైకోగా గూస్‌బంప్స్‌

Daggubati Venkatesh: దొరికిపోయిన వెంకటేష్.. బోల్డ్ సీన్స్ ఆపినా ఆగవు కదా ??

Kangana Ranaut: టైగర్ దెబ్బకు.. తోక ముడిచిన సీరియస్ లేడీ

Published on: Oct 17, 2023 03:18 PM