TOP 9 ET News: తనేంటో.. వాళ్లందరికీ చూపించాడు | డోంట్ వర్రీ.. సమంత ఆరోగ్యంపై అప్డేట్

TOP 9 ET News: తనేంటో.. వాళ్లందరికీ చూపించాడు | డోంట్ వర్రీ.. సమంత ఆరోగ్యంపై అప్డేట్

Phani CH

|

Updated on: Oct 18, 2023 | 9:55 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నారు. ఢిల్లీ వరకు ఠీవీగా వెళ్లి.. రాష్ట్రపతి చేతుల మీదుగా.. సగర్వంగా అవార్డు తీసుకున్నారు. తన లుక్స్‌పై.. యాక్టింగ్‌పై... కామెంట్స్ చేసిన వారికి.. ట్రోల్ చేసిన వారికి తనేంటో.. తన యాక్టింగ్‌ ఏంటో.. తెలిసేలా చేశారు. జాతీయ వేదికపై.. ఐకాన్ స్టార్గా నిలబడ్డారు. సామ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..! అదేంటంటే..! అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్న సమంత ఇప్పుడిప్పుడే రెగ్యులర్‌ లైఫ్‌స్టైల్‌కు వస్తున్నారు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నారు. ఢిల్లీ వరకు ఠీవీగా వెళ్లి.. రాష్ట్రపతి చేతుల మీదుగా.. సగర్వంగా అవార్డు తీసుకున్నారు. తన లుక్స్‌పై.. యాక్టింగ్‌పై… కామెంట్స్ చేసిన వారికి.. ట్రోల్ చేసిన వారికి తనేంటో.. తన యాక్టింగ్‌ ఏంటో.. తెలిసేలా చేశారు. జాతీయ వేదికపై.. ఐకాన్ స్టార్గా నిలబడ్డారు. సామ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..! అదేంటంటే..! అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్న సమంత ఇప్పుడిప్పుడే రెగ్యులర్‌ లైఫ్‌స్టైల్‌కు వస్తున్నారు. తాజాగా తన సోషల్‌ మీడియా పేజ్‌లో ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు సామ్‌. దాదాపు 16 నెలల తరువాత బ్రెడ్‌ స్లైస్‌ తింటున్నా అంటూ ఇన్‌ స్టోరీలో పోస్ట్ చేశారు. ఇటీవల ఖుషీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత, ప్రజెంట్ బ్రేక్‌లో ఉన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పులస చేప చిక్కిందోచ్ !! ధర చూసి ఎగిరి గంతేసిన జాలరి

మియాపూర్ లో 27 కేజీల బంగారం.. 16 కేజీల వెండి పట్టివేత

చిన్నారి నిద్రపోతున్న ఊయలపై నాగుపాము.. ఏం జరిగిందంటే ??

ఈ ఆఫీసర్‌ మహా స్ట్రిక్ట్‌.. పని పూర్తయ్యే వరకూ ఆహారం కూడా ముట్టడు..

లుంగీ కట్టుకొని జిమ్‌లో వర్కవుట్స్‌ ఇరగదీస్తున్న 85 ఏళ్ల వృద్ధుడు