Pushpa 02: పాట్నాలో పుష్ప2 ట్రైలర్ రిలీజ్ వేడుక.. పోటెత్తిన ఫ్యాన్స్
అల్లు అర్జున్ పుష్ప2 ట్రైలర్ రిలీజ్‌కి పాట్నా వేదిక అయింది.నిన్నటి నుంచే పాట్నాలో పుష్ప సందడి మొదలైంది. బన్నీకి నార్త్‌లో ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో ఈ ఈవెంట్ ని చూస్తే అర్థమౌతోందంటున్నారు అభిమానులు. ఒకరు కాదు..ఇద్దరు కాదు...ఏకంగా 1200 మంది సెక్యూరిటీ. బీహార్ చరిత్రలోనే ఇంతమంది సెక్యూరిటీ మొదటిసారి.
అల్లు అర్జున్ పుష్ప2 ట్రైలర్ రిలీజ్‌కి పాట్నా వేదిక అయింది.నిన్నటి నుంచే పాట్నాలో పుష్ప సందడి మొదలైంది. బన్నీకి నార్త్‌లో ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో ఈ ఈవెంట్ ని చూస్తే అర్థమౌతోందంటున్నారు అభిమానులు. ఒకరు కాదు..ఇద్దరు కాదు…ఏకంగా 1200 మంది సెక్యూరిటీ. బీహార్ చరిత్రలోనే ఇంతమంది సెక్యూరిటీ మొదటిసారి. పాట్నాలో ఈ రేంజ్ లో భారీగా జరుగుతున్న మొదటి సినిమా ఈవెంట్ కూడా ఇదే. ఈవెంట్ కు భారీ స్పందన రావడం, జనం కూడా భారీగా రావడంతో బీహార్ ప్రభుత్వం ఈవెంట్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. 900 మంది పోలీసులను, 300 మంది ప్రైవేట్ సెక్యూరిటీని ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు బీహార్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Diabetes: ఇండియాలో డయాబెటీస్ డేంజర్ బెల్స్
రైల్వే స్టేషన్‌లో ఆ బ్యాగ్ వద్దకు పరిగెత్తుకు వెళ్లిన స్నిఫర్ డాగ్.. అనుమానంతో చెక్ చేయగా !!
చావు బతుకుల్లో ఉన్నోడిని తన గొప్ప మనసుతో కాపాడిన తమన్
స్నేహతో.. అల్లు అర్జున్ ప్రేమ !! తెలియగానే నిర్మలమ్మ 1st రియాక్షన్ ఇదే !!
TOP 9 ET News: చిరుతో మొదలెట్టి ప్రభాస్ వరకు.. ఫ్యాన్స్‌కు బన్నీ పిచ్చ క్లారిటీ..
మూడు గుడ్లకు రూ.500! బిల్లు చూసి షాకైన గెస్ట్, వైరల్ వీడియో
నిజాయితీ గెలిచిన ఆటో డ్రైవర్!
భార్యాపిల్లలు ఇంట్లో ఉండగానే.. ఇంటిని కూల్చేసిన భర్త
ఐఫోన్ కావాలన్న ప్రియురాలు.. మైనర్ ఏం చోరీ చేసాడంటే..
ఎవరెస్ట్‌పై అద్భుతం..ఆరు రోజులు ఆహారం, ఆక్సిజన్ లేకున్నా బతికాడు!
బాస్ అంటే ఇతడే.. కంటతడి పెట్టిస్తున్న ఘటన!
పేపర్ చదివేలోపు.. స్కూటీ కొట్టేసిన దొంగ

