Allu Arjun: ఫ్యాన్స్‌ దెబ్బకి.. బన్నీ జంప్‌.. ఫోటో షూట్‌ కూడా రద్దు

Allu Arjun: ఫ్యాన్స్‌ దెబ్బకి.. బన్నీ జంప్‌.. ఫోటో షూట్‌ కూడా రద్దు

Phani CH

|

Updated on: Feb 08, 2023 | 9:44 AM

ఫ్యాన్స్ కదా... ! అందర్నీ ఖుషీ చేద్దామనుకున్నారు అల్లు అర్జున్. అనుకున్నట్టే ఓ ఈవెంట్ను కూడా పెట్టారు. అందరికీ వరుసగా ఫోటోలిచ్చారు. ఇస్తూనే ఉన్నారు. కాని ఈలోపే కొందరి ఓవర్ యాక్షన్ వల్ల.. మరికొందరి ఎంతూజియాజమ్‌ వల్ల..

ఫ్యాన్స్ కదా… ! అందర్నీ ఖుషీ చేద్దామనుకున్నారు అల్లు అర్జున్. అనుకున్నట్టే ఓ ఈవెంట్ను కూడా పెట్టారు. అందరికీ వరుసగా ఫోటోలిచ్చారు. ఇస్తూనే ఉన్నారు. కాని ఈలోపే కొందరి ఓవర్ యాక్షన్ వల్ల.. మరికొందరి ఎంతూజియాజమ్‌ వల్ల.. తట్టుకోలే పోయారు బన్నీ. చేసేదేంలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. గుక్కతిప్పుకోకుండా కొంత మంది ఫ్యాన్స్ ను ఏడిచేలా చేశారు. ఎస్! ఎట్ ప్రజెంట్ పుష్ప 2 సినిమా షూట్లో బిజీగా ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఆ సినిమా కోసమే వైజాగ్‌ వెళ్లారు. అక్కడే పోర్టులో కొన్ని కీ సీన్స్‌ షూట్లో పాల్గొంటున్నారు. ఇక ఈ క్రమంలోనూ షూట్ గ్యాబ్‌లో తన ఫ్యాన్స్‌ అండ్ ఫాలోవర్స్‌ను మీట్ అవ్వాలనుకున్నారు బన్నీ. మీట్‌ అవ్వడమే కాదు.. తన ఫ్యాన్స్ అందరితో.. ఇండివిడ్యూవల్‌ ఫోటో దిగి.. వారికి గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్నారు. అందుకోసం ఓ చిన్న ఫోటో షూట్ ఈవెంట్‌ను కూడా ఏర్పాటు చేసి.. బన్నీ అండ్ మెగా ఫ్యాన్స్‌ ను ఇన్‌వైట్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rishab Shetty: మరో కాంతార2 వచ్చేస్తోంది !! అనౌన్స్ చేసిన రిషబ్‌

Waltair Veerayya: బాక్సాఫీస్ బద్దలంటే ఇదే ! చిరుకు కళ్లు తిరిగేంత లాభం !!

Jagapathi Babu: మందు తాగాడు.. బెస్ట్ యాక్టర్ అయ్యాడు..

Pathaan: బాహుబలి రికార్డ్స్‌కు ఎసరు పెట్టిన బాలివుడ్ బాద్‎షా..

Published on: Feb 08, 2023 09:44 AM