Jagapathi Babu: మందు తాగాడు.. బెస్ట్ యాక్టర్ అయ్యాడు..

Jagapathi Babu: మందు తాగాడు.. బెస్ట్ యాక్టర్ అయ్యాడు..

Phani CH

|

Updated on: Feb 08, 2023 | 9:39 AM

కృష్ణ వంశీ! టాలీవుడ్‌ వన్‌ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ అండ్ క్రియేటివ్ జీనియస్! అలాంటి కృష్ణ వంశీ.. తన సినిమా కోసం.. తన విజన్ కోసం...యాక్టరస్‌ అండ్ యాక్టర్‌లను ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

కృష్ణ వంశీ! టాలీవుడ్‌ వన్‌ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ అండ్ క్రియేటివ్ జీనియస్! అలాంటి కృష్ణ వంశీ.. తన సినిమా కోసం.. తన విజన్ కోసం…యాక్టరస్‌ అండ్ యాక్టర్‌లను ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. రకరకాల టెక్‌నిక్లు.. వాడి తనకు.. తన క్యారెక్టర్‌కు కావాల్సిన ఎక్స్‌ప్రెషన్స్‌ను రాబట్టిన సిట్యూవేషన్స్ కూడా ఉన్నాయి. ఇక అలాంటి సిట్యూవేషన్‌లోనే అంతపురం సినిమాలో జగపతి బాబు ప్లే చేసిన క్యారెక్టర్ కూడా ఉందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌! అప్పట్లో ఈ డైరెక్టర్ యూజ్‌ చేసిన ఈ టెక్నిక్కే.. ఇప్పుడు… ఇన్నాళ్లకు ట్రెండీ టాపిక్ ! కృష్ణ వంశీ డైరెక్షన్లో జగపతి బాబు, ప్రకాశ్‌ రాజ్, సౌందర్య లీడ్‌ రోల్‌లో చేసిన సినిమా అంతపురం. 1998 లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్టైంది. అవార్డులు రివార్డులు అందుకుంది. కృష్ణ వంశీని క్రియేటివ్ జీనియస్ గా మార్చింది. జగపతి బాబుకు, ప్రకాశ్‌ రాజ్‌కు బెస్ట్ యాక్టర్స్‌ అనే ట్యాగ్ వచ్చేలా చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Pathaan: బాహుబలి రికార్డ్స్‌కు ఎసరు పెట్టిన బాలివుడ్ బాద్‎షా..

Published on: Feb 08, 2023 09:39 AM