Rishab Shetty: మరో కాంతార2 వచ్చేస్తోంది !! అనౌన్స్ చేసిన రిషబ్‌

Rishab Shetty: మరో కాంతార2 వచ్చేస్తోంది !! అనౌన్స్ చేసిన రిషబ్‌

Phani CH

|

Updated on: Feb 08, 2023 | 9:43 AM

కాంతార సినిమాను థియేటర్లలో చూశారుగా..! నవరసాలను ఎక్స్‌పీరియన్స్‌ చేశారుగా.. ! మళ్లీ ఓటీటీలోనూ ఓ లుక్కేశారేమోగా..! అలా.. అలా..మొత్తానికి కాంతార హాడ్ కోర్ ఫ్యాన్స్ అయిపోయే ఉంటారుగా..!

కాంతార సినిమాను థియేటర్లలో చూశారుగా..! నవరసాలను ఎక్స్‌పీరియన్స్‌ చేశారుగా.. ! మళ్లీ ఓటీటీలోనూ ఓ లుక్కేశారేమోగా..! అలా.. అలా..మొత్తానికి కాంతార హాడ్ కోర్ ఫ్యాన్స్ అయిపోయే ఉంటారుగా..! ఈ సినిమాకు సీక్వెల్ ఎప్పుడంటూ ఆరా కూడా తీసే ఉంటారుగా… ! అయితే అలాంటి వారి కోసమే ఇప్పుడో న్యూస్ ! హోంబులే చెప్పిన అఫీషియల్ న్యూస్! అదే.. ఈ సినిమా సీక్వెల్! కాదు… కాదు.. ప్రీక్వెల్ కు సంబంధించిన క్రేజీ న్యూస్ ! ఎస్ ! జెస్ట్ రీజనల్ ఫిల్మ్ గా హోంబలే ప్రొడక్షన్లో.. రిషబ్ షెట్టి డైరెక్షన్లో తెరకెక్కి కాంతార.. ! కన్నడ నాట సూపర్ డూపర్ హిట్టగా నిలిచింది. ఆ తరువాత రచ్చ గెలవడం మొదలెట్టేసింది. పాన్ ఇండియన్ సినిమాగా కేజీఎఫ్ తరువాత అంతటి దమ్మున్న సినిమాగా అందర్నీ ఫిదా చేసేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Waltair Veerayya: బాక్సాఫీస్ బద్దలంటే ఇదే ! చిరుకు కళ్లు తిరిగేంత లాభం !!

Jagapathi Babu: మందు తాగాడు.. బెస్ట్ యాక్టర్ అయ్యాడు..

Pathaan: బాహుబలి రికార్డ్స్‌కు ఎసరు పెట్టిన బాలివుడ్ బాద్‎షా..

Published on: Feb 08, 2023 09:43 AM