Kalki 2898 AD: కల్కి సినిమాకు బన్నీ సూపర్ రివ్యూ.! అదిరిపోయిన విజువల్ వండర్..

|

Jul 02, 2024 | 8:34 AM

డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడి సినిమాకు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఫిదా అవుతున్నారు. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అమితాబ్ ఇద్దరి యాక్టింగ్ వేరెలెవల్.. నాగ్ అశ్విన్ డైరెక్షన్ మైండ్ బ్లోయింగ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు సినీ ప్రముఖులు. మొదటి రోజే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడి సినిమాకు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఫిదా అవుతున్నారు. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అమితాబ్ ఇద్దరి యాక్టింగ్ వేరెలెవల్.. నాగ్ అశ్విన్ డైరెక్షన్ మైండ్ బ్లోయింగ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు సినీ ప్రముఖులు. మొదటి రోజే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే సినిమా టాలీవుడ్ స్టార్స్ రియాక్ట్ కాగా.. తాజాగా కల్కి చిత్రయూనిట్ ను పొగడ్తలతో ముంచేత్తారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. కల్కి చిత్రబృందానికి అభినందనలు తెలియజేస్తూ ట్విట్టర్ వేదికగా సుధీర్ఘ నోట్ రాసుకొచ్చారు.

“కల్కి మూవీ టీంకు నా అభినందనలు. అద్భుతమైన విజువల్ వండర్. ముఖ్యంగా నా మిత్రుడు ప్రభాస్ నటన అద్భుతం. ఇక అమితాబ్ బచ్చన్ గారి నటన గురించి మాటలు రావడం లేదు. కమల్ హాసన్, దీపికా, దిశా నటన గురించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, ఆర్ట్, కాస్ట్యూమ్స్, ఎడిట్, మేకప్ బృందానికి, సాంకేతిక సిబ్బందికి అభినందనలు. ఇంత రిస్క్ తీసుకుని భారతీయ సినిమా స్థాయిని పెంచినందుకు నిర్మాతలు అశ్వినీదత్, స్వప్నదత్, వైజయంతి మూవీస కు నా ధన్యవాదాలు. కల్కితో ప్రతి ఒక్క సినీ ప్రియుడుని ఆశ్చర్యానికి గురిచేశాడు నాగ్. మా తరానికి చెందిన దర్శకుడికి ప్రత్యేక అభినందనలు. చివరిగా ప్రపంచవ్యాప్తంగా సినిమాస్థాయి ప్రమాణాలకు సరిపోయే మన సాంస్కృతిక, సున్నితమైన అంశాలతో కూడిన సినిమానే కల్కి” కల్కి సినిమాకు రివ్యూ ఇచ్చారు ఐకాన్ స్టార్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.